34ఏళ్ల సుధీర్ పెళ్లిపై లేటెస్ట్ కామెంట్ వింటే షాకవుతారు...ఆ కఠిన నిర్ణయం వెనుక కారణం!

First Published May 21, 2021, 8:05 AM IST

బుల్లితెర సూపర్ స్టార్ గా దూసుకుపోతున్నాడు సుడిగాలి సుధీర్.ఈ మల్టీ టాలెంట్ ఫెలోకి బుల్లితెర ప్రేక్షకులలో భారీ ఫాలోయింగ్ ఉంది. సుడిగాలి సుధీర్ అంటే తెలియని బుల్లితెర ఆడియన్స్ ఉండరేమో. 
 

జబర్దస్త్ వేదికపై మొదలైన సుధీర్ ప్రస్థానం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ముఖ్యంగా ఢీ షో ఆయన ఇమేజ్ ఎక్కడికో తీసుకెళ్లింది. ఢీ షోలో సుధీర్ పంచే కామెడీ, సాంగ్స్ కి గ్రేసింగ్ స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి.
undefined
సింగింగ్, మ్యాజిక్ వంటివి సుధీర్ కి తెలిసిన మరికొన్ని విద్యలు. తనకు తెలిసిన విద్యలను వేదికలపై చక్కగా ప్రదర్శిస్తూ సూపర్ పాపులారిటీ తెచ్చుకున్నారు ఆయన.
undefined
చేతి నిండా బుల్లితెర షోలతో బిజీగా ఉన్న సుధీర్ హీరోగా కూడా మారిన విషయం తెలిసిందే. సాఫ్ట్ వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాలలో ఆయన హీరోగా చేశారు.
undefined
ఇటీవల బర్త్ డే జరుపుకున్న సుధీర్ మరో రెండు కొత్త చిత్రాలు ప్రకటించారు. గాలోడు పేరుతో ఓ మూవీ తెరకెక్కుతుండగా, సుధీర్ మాస్ లుక్ కేకపుట్టించింది. అలాగే థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న కాలింగ్ సహస్త్ర అనే చిత్రంలో సైతం సుధీర్ హీరోగా నటిస్తున్నారు.
undefined
కాగా సుధీర్ పెళ్లి ఎప్పుడు అనేది బుల్లితెర ప్రేక్షకులు, ఆయన ఫ్యాన్స్ మదిలో మదిలో మెదిలే మిలియన్ డాలర్ క్వశ్చన్. ఆయన మిత్రులు గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ పెళ్లి చేకోవడంతో పాటు పిల్లల్ని కూడా కనేశారు.  34ఏళ్ల సుధీర్ మాత్రం పెళ్లి మాట ఎత్తడం లేదు.
undefined
కాగా సుధీర్ పెళ్లిపై ఆయన కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారని సమాచారం అందుతుంది. దాని ప్రకారం సుధీర్ మరో రెండేళ్ల వరకు పెళ్లి చేసుకోకూడని నిర్ణయించుకున్నారట.
undefined
ఇప్పటికే లేట్ అయ్యిందని అనుకుంటుంటే ఇంకా రెండేళ్లు అంటే సుధీర్ ముదురు బెండకాయ అయిపోతాడు. కెరీర్ లో బిజీగా ఉండడమే సుధీర్ ఈ నిర్ణయం వెనుక కారణం కావచ్చు.
undefined
మరో వైపు సుధీర్, రష్మీ లవ్ రూమర్స్ కొనసాగుతున్నాయి. వీరిద్దరి మధ్య ఏదో ఉందని గట్టిగా నమ్ముతున్నారు బుల్లితెర ఆడియన్స్. రష్మీ సైతం మరో రెండు మూడేళ్ళ వరకు పెళ్లి ఆలోచన లేదని అంటున్నారు.
undefined
ఈ విషయంలో ఇద్దరి అభిప్రాయాలు కలువగా, పెళ్లి చేసుకునే ఆలోచన ఉందేమో చూడాలి. రష్మీ సైతం బుల్లితెర స్టార్ యాంకర్ గా ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
undefined
click me!