డీప్ ఫేక్ టెక్నాలజీ హీరోయిన్స్ వీడియోలు పుట్టుకొస్తున్నాయి. రష్మిక మందాన, కాజోల్, ప్రియాంక చోప్రా, అలియా భట్ తో పాటు పలువురు హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఆ వీడియోలు పోస్ట్ చేసిన వాళ్ళను ప్రభుత్వం పట్టుకోలేదు. తాజాగా జబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరికి ఇలాంటి సమస్యే ఎదురైంది.