యాంకర్‌ సిరి రాత్రి ఇంటికొచ్చిందని పడుకుందాం రా అని పిలిచాడా?.. జబర్దస్త్ కమెడియన్‌లో ఈ షకలు కూడా ఉన్నాయా?

Published : May 22, 2024, 11:03 AM IST

యాంకర్‌ సిరి జబర్దస్త్ షోలోని విచిత్రమైన అనుభవాలను ఫేస్‌ చేస్తుంది. తాజాగా జబర్దస్త్ కమెడియన్ ఆమెని రాత్రి పడుకుందాం అని పిలవడం ఇప్పుడు రచ్చగా మారింది.   

PREV
17
యాంకర్‌ సిరి రాత్రి ఇంటికొచ్చిందని పడుకుందాం రా అని పిలిచాడా?.. జబర్దస్త్ కమెడియన్‌లో ఈ షకలు కూడా ఉన్నాయా?
Siri Hanmanth

బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన సిరి హన్మంతు ఇప్పుడు బుల్లితెరపై అడుగుపెట్టి రచ్చ చేస్తుంది. సీనియర్‌ నటి నుంచి యాంకర్‌గా మారి `జబర్దస్త్` షోని రక్తికట్టిస్తుంది. ప్రస్తుతం ఆమె `జబర్దస్త్` షోకి యాంకర్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అనసూయ మానేయడంతో ఆమె స్థానంలో సౌమ్యరావు వచ్చింది. కొన్నాళ్లకి ఆమెని కూడా తీసేశారు. దీంతో ఇప్పుడు సిరిహన్మంతుని తీసుకున్నారు.  

27
jabardasth promo

సిరి ప్రారంభంలో కాస్త డల్‌గానే ఉన్నా, ఇప్పుడు నెమ్మదిగా పుంజుకుంటుంది. అయితే ఆమె ప్రభావం షోలో పెద్దగా లేదనే చెప్పాలి. షో కోసం అంతో ఇంతో గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తుంది. కొద్దిగా పట్టువిడిచింది. కానీ క్యూట్‌ అండ్‌ హాట్‌ అందాలతో అలరిస్తుంది. మరోవైపు యాంకర్‌గా ఫర్వాలేదనిపిస్తుంది. 

37
jabardasth promo

గతంలో అనసూయ, ఇప్పుడున్న రష్మి గౌతమ్‌లపై జబర్దస్త్ కమెడియన్లు కామెంట్లు చేస్తూనే ఉంటారు. డబుల్‌ మీనింగ్‌ డైలాగులు వాడుతూనే ఉంటారు. షోలో అవి బాగా పేలుతాయి. యాంకర్లు కూడా వాటిని పాజిటివ్‌గానే తీసుకుంటారు. దీంతో అలా సాగిపోయింది. కానీ ఇవి భరించలేక అనసూయ షోని వదిలేసిన విషయం తెలిసిందే. ఇక సిరి వచ్చాక కూడా అలాంటి డైలాగులు కంటిన్యూ అవుతున్నాయి. షో కోసం కొన్నిసార్లు తప్పవు. ఇప్పుడు సిరి కూడా వాటిని ఫేస్‌ చేస్తుంది. 
 

47
jabardasth promo

తాజాగా జబర్దస్త్ కమెడియన్‌ ఆమెని రాత్రి ఇంటికి వచ్చిందని పడుకుందాం రా అని పిలవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. టిఫిన్‌ చేసే సమయంలో ఇంటికొస్తే టిఫిన్‌ చేద్దువు రండి అని పిలుస్తాం కదా, అలాగే మధ్యాహ్నం లంచ్‌ టైమ్‌లో వస్తే లంచ్‌ చేద్దురురండి అని పిలుస్తాం కదా, సిరి రాత్రి పడుకునే సమయంలో ఇంటికొచ్చిందట. దీంతో పడుకుందాం రా అని పిలచాడట జబర్దస్త్ కమెడియన్‌. అదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌. 
 

57
jabardasth promo

అయితే ఇది ఎప్పటిలాగే జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో కావడం విశేషం. తాజాగా ఈ ప్రోమో ట్రెండ్‌ అవుతుంది. ఇందులో నరేష్‌ తన స్కిట్‌ ప్రదర్శించే సమయంలో ఈ డైలాగులు పేల్చాడు. తనతోటి లేడీ కమెడియన్‌ సిరితో గొడవేంటి అని ప్రశ్నించగా, నరేష్‌ ఈ విషయాన్ని చెప్పారు.
 

67
jabardasth promo

మార్నింగ్‌ టిఫిన్‌ చేసే సమయంలో వస్తే టిఫిన్‌ చేయడానికి పిలుస్తామని, లంచ్‌ టైమ్‌లో ఇంటికి ఎవరైనా వస్తే లంచ్‌ చేయడానికి పిలిచినట్టుగానే రాత్రి పడుకునే సమయంలో ఆమె తన ఇంటికి వచ్చిందని, అందుకే పడుకుందాం రా అని పిలిచానని, దీంతో తనన చితక్కొట్టిందని వెల్లడించాడు జబర్దస్త్ నరేష్‌. 

77
jabardasth promo

దీనికి సిరి షాక్‌ కాగా, మిగిలిన కమెడియన్లు నవ్వులు పూయించారు. జడ్జ్ లు ఇంద్రజ, కృష్ణభగవాన్‌లు సైతం నవ్వులు చిందించారు. ప్రస్తుతం ఈ జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో వైరల్‌గా మారింది. ఇందులో నూకరాజు, సద్దాం, రాకెట్‌ రాఘవ, ప్రవీణ్‌ల స్కిట్లు సైతం నవ్వులు పూయించాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories