కొంగు జరిపి నయాగార నడుముని చూపిస్తూ రెచ్చగొడుతున్న సౌమ్యరావు.. లెహంగా ఓణీలో ఆ వొంపులు చూస్తే ఫ్యూజుల్‌ ఔట్‌

First Published | Nov 13, 2023, 10:38 AM IST

జబర్దస్త్ కొత్త యాంకర్‌ సౌమ్యరావు గ్యాప్‌తో మళ్లీ మెరిసింది. ఆమె జబర్దస్త్ కి దూరం అవుతుందనే ప్రచారం జరిగింది. దీంతో ఫ్యాన్స్ అంతా నిరాశ చెందారు. 

కామెడీ షో జబర్దస్త్ కి అనసూయ స్థానంలో యాంకర్‌గా వచ్చింది సౌమ్య రావు. ఓ వైపు కన్నడ బ్యూటీలు వెండితెరని ఊపేస్తున్నారు. అలా బుల్లితెరపై కూడా కన్నడ భామల హవా సాగుతుంది. అందులో భాగంగానే టీవీ నటిగా తెలుగులోకి ఎట్రీ ఇచ్చిన సౌమ్యరావు యాంకర్‌గా మారి రచ్చ చేస్తుంది. 
 

గత ఏడాది కాలంగా జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్‌గా చేస్తుంది. స్లిమ్‌ లుక్‌లో, వయ్యారాలు ఒలకబోస్తూ ఆకట్టుకుంటుంది. అదే సమయంలో తనదైన పంచ్ లతో అటు జడ్జ్ కృష్ణభగవాన్‌కి, ఇటు కమెడియన్లకి కౌంటర్లిస్తూ అలరిస్తుంది. 
 


అందంతో మైమరపించే ఈ భామ జబర్దస్త్ కి దూరమైందనే వార్తలొచ్చాయి. ఆమె స్థానంలో బిగ్‌ బాస్‌ బ్యూటీ సిరి రావడం అందుకు కారణం. అయితే సౌమ్య పూర్తిగా తప్పుకుందా లేక వ్యక్తిగత కారణాలతో బ్రేక్‌ తీసుకుందా అనేది తెలియాల్సి ఉంది. 
 

ఈ క్రమంలో తాజాగా సోషల్‌ మీడియాలో మెరిసి ఆశ్చర్యపరిచింది. దీపావళి స్పెషల్‌గా ఆమె ఫోటో షూట్‌ చేసింది. అయితే ఇది ఒక జ్యూవెల్లరీ ప్రమోషన్‌ కోసం ఆమె ఈ గ్లామర్‌ ట్రీట్‌ ఇవ్వడం విశేషం.
 

ఇందులో పింక్‌ కలర్‌ హాఫ్‌ శారీ ధరించింది సౌమ్యరావు. నాజూకు అందాలతో మైమరపిస్తుంది. నయాగాన నడుముని వయ్యారంగా వొంపుతూ కుర్రాళ్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. నడుము వొంపులతో కుర్రాళ్ల పడేస్తూ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

Sowmya Rao

సౌమ్యరావు కి ఇప్పుడు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. అనసూయ స్థానంలో రావడంతో ఆమె అభిమానులంతా సౌమ్యరావుని ఆదరించారు. దీంతో స్టార్‌ యాంకర్‌గా వెలిగింది. ఫుల్‌ స్వింగ్‌లో రాణిస్తున్న క్రమంలో సడెన్‌గా తప్పుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. 
 

Sowmya Rao

అయితే ఇలా కొంత గ్యాప్‌తో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. దీనికితోడు దీపావళి పండుగ స్పెషల్‌గా ఆమె ఇలా గ్లామర్‌ ట్రీట్‌ఇవ్వడంతో మరింత హ్యాపీ అవుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ హాట్‌ బ్యూటీ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. 

Latest Videos

click me!