ఇక అయితే చూడబోతుంటే సౌమ్య రావు అభిమానులను బుజ్జగించే ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. వారిని అందంతో,హాట్ ఫోటోలతో ఖుషీ చేయబోతుందని అనిపిస్తుంది. గతంతో పోల్చితే కాస్త ఘాటుగా, హాటుగా, మత్తెక్కించేలా పోజులివ్వడమే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఏదేమైనా తనదైన స్టయిల్‌లో యాంకరింగ్ చేస్తూ, తనదైన స్టయిల్‌లో ఫోటోలకు పోజులిస్తూ అటు బుల్లితెరపై, ఇటు సోషల్ మీడియాపై అలరిస్తుందీ సన్నజాజి నడుము అందాల భామ సౌమ్య రావు.