బ్యాక్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తున్న సీనియర్ నటి.. ఇదే ప్రయోగం అక్కడ చేస్తేనా.. నెటిజన్ల క్రేజీ కామెంట్స్!

First Published | Feb 24, 2023, 1:26 PM IST

సీనియర్ యాక్ట్రెస్ సురేఖవాణి (Surekhavani) తాజాగా స్టన్నింగ్ స్టిల్ తో మైండ్ బ్లాక్ చేశారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్న ఈ సుందరి లేటెస్ట్ ఫొటోలపై ఫ్యాన్స్ తోపాటు నెటిజన్లు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. 
 

సీనియర్ నటి సురేఖవాణి తెలుగు ప్రేక్షకులకు ఎంతలా పరిచయమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్న పాత్రలు పోషించి ఆడియెన్స్ ను అలరించారు. 45కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. 
 

సినిమాలతో పాటు సురేఖ వాణి సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తుంటారు. తన వ్యక్గిగత విషయాలను నిర్భయంగా అభిమానులతో పంచుకుంటూ ఖుషీ చేస్తుంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం వేకేషన్ లో ఉన్న ఈ సుందరి స్టన్నింగ్ పిక్స్ ను షేర్ చేసుకుంది. 


లేటెస్ట్ పిక్స్ లో సురేఖ వాణి మైండ్ బ్లోయింగ్ పోజులతో నెటిజన్ల మతులు పొగొట్టింది. డీప్ నెక్ బ్లౌజ్ లో బ్యాక్ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ వద్ద చీరకట్టులో మతిపోయేలా స్టిల్ ఇచ్చి కట్టిపడేసింది. 

సురేఖ వాణి పంచుకున్న ఫొటోలపై ఫ్యాన్స్ తోపాటు నెటిజన్లు కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. 40 ఏండ్ల వస్సులోనూ గ్లామర్ విందు చేస్తుండటంతో తన బ్యూటీని పొగుడుతున్నారు. అందాల ప్రదర్శనకు ఫిదా అవుతున్నారు. 
 

అయితే ఇటీవల సినిమాలకు కాస్తా దూరంగానే ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఇలా  సోషల్ మీడియాలో మాత్రం మెరుస్తూనే ఉంది. ఈ సందర్భంగా సురేఖవాణి అదిరిపోయే ఫొటోషూట్లపై నెటిజన్లు స్పందిస్తూ.. ఈ అందాల ఆరబోసే ప్రయోగాన్ని వెండితెరపై ప్రయత్నిస్తే... ఆమె రేంజ్ వేరే స్థాయిలో ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. 

నాలుగు పదుల వయస్సులోనూ సురేఖ వాణి స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తుండటం పట్ల నెటిజన్లు ఇలా స్పందిస్తున్నారు. ఆమె పోస్టులను లైక్స్, కామెంట్లతో క్షణాల్లో నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ చిత్రంతో చివరిగా అలరించింది. 

Latest Videos

click me!