బీరు తాగకుండానే మత్తెక్కిస్తున్న `జబర్దస్త్` యాంకర్‌.. ఎర్ర చీరలో నిప్పులు కక్కుతున్న సిరి అందాలు

Published : Jan 28, 2024, 01:03 PM ISTUpdated : Jan 28, 2024, 01:44 PM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ సిరి హన్మంతు `జబర్దస్త్`లోకి వచ్చాక ఆమె జోరు పెరిగింది. ఆమె సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ పెరిగింది. దీనికితోడు ఆమె ఫోటో షూట్లతో మరింతగా రచ్చ చేస్తుంది.  

PREV
18
బీరు తాగకుండానే మత్తెక్కిస్తున్న `జబర్దస్త్` యాంకర్‌.. ఎర్ర చీరలో నిప్పులు కక్కుతున్న సిరి అందాలు

`జబర్దస్త్` యాంకర్‌గా రాణిస్తుంది సిరి హన్మంతు. అంతకు ముందు బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయ్యింది. బిగ్‌ బాస్‌ ఐదో సీజన్‌లో ఆమె సందడి చేసిన విషయం తెలిసిందే. టాప్‌ 5లో నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. షణ్ముత్‌ తో కలిసి గేమ్‌ ఆడి ఆకట్టుకుంది. పలు వివాదాలకు కేరాఫ్‌గా నిలిచింది. 
 

28

ఇక సిరి యాంకర్‌గా అటు సినిమాల్లో నటిగా రాణిస్తుంది. ఆ మధ్య `జవాన్‌`లో మెరిసింది. బాలీవుడ్‌ సినిమాలో ఆఫర్‌ రావడం విశేషమనే చెప్పాలి. యాంకర్‌గా, నటిగా మెప్పిస్తున్న సిరికి `జబర్దస్త్` షోకి యాంకర్‌గా చేసే అవకాశం రావడం నిజంగా గొప్ప విషయమే. ఈ షో ఇచ్చే గుర్తింపు, పాపులారిటీ అంతా ఇంతా కాదు. 

38

స్టార్‌ యాంకర్‌గా పేరు తెచ్చుకోవచ్చు. అనసూయ, రష్మి గౌతమ్‌లు ఇలానే మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు. స్టార్‌ యాంకర్లుగా రాణిస్తున్నారు. ఈ షో ద్వారా పాపులారిటీతో సినిమా ఆఫర్లని దక్కించుకుంటుంది అనసూయ. ఇప్పుడు సిరి కూడా అదే దారిలో వెళ్లబోతుందని అనిపిస్తుంది. 
 

48

సిరి మరో విషయంలో అనసూయని ఫాలో అవుతుందనిపిస్తుంది. నెమ్మదిగా ఆమె గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తుంది. అనసూయ మాదిరిగానే డోస్‌ పెంచుతూ అలరిస్తుంది. ప్రతి వారం ఆమె అందాల విందుతో నెటిజన్లని ఎట్రాక్ట్ చేస్తుంది. తాజాగా మరోసారి ఈ బ్యూటీ అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది.
 

58

ఎర్రచీరలో మెరిసింది సిరి హన్మంతు. గుంటూరు కారంకి నెక్ట్స్ లెవల్‌ షో చూపించింది. నిప్పులు కక్కే హాట్‌నెస్‌ తో సెగలు కక్కుతుంది. ఈ సారి వీకెండ్‌ని చాలా స్పెషల్‌గా మార్చింది. ప్రస్తుతం ఈ బిగ్‌ బాస్‌ బ్యూటీ ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. 
 

68

ఈ సందర్భంగా నెటిజన్లు ఫన్నీగా, హాట్‌ గా కామెంట్లు పెడుతున్నారు. సిరిలో కొత్త యాంగిల్‌ అదిరింది అని, ఎర్రచీరలో సిరి వేడిని తట్టుకోవడం కష్టమే అని అంటున్నారు. బీర్‌ తాగకుండానే మత్తెక్కిస్తుందని, వీకెండ్‌ కి సిరి ట్రీట్‌ సరిపోతుందంటూ హాట్‌గా పోస్ట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం సిరి సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. అందాల విందుతో నెటిజన్లని తనవైపు తిప్పుకుంటుంది. 
 

78

బిగ్‌ బాస్‌ షో నుంచి జబర్దస్త్ షో లోకి వచ్చింది. ఇప్పుడు ఆమె క్రేజ్‌ బాగా పెరిగింది. తను కూడా పెంచుకుంటుంది. అయితే జబర్దస్త్ షో ద్వారా తన రేంజ్‌ని పెంచుకుంటుంది. అయితే షో కి మాత్రం అంతటి క్రేజ్‌ మాత్రం రావడం లేదు. 
 

88

`జబర్దస్త్` షోకి అనసూయ వెళ్లాక క్రేజ్‌ తగ్గింది. సౌమ్య రావు ప్రారంభంలో హడావుడి చేసింది. కానీ ఏమాత్రం హెల్ప్ కాలేదు. దీంతో ఆమెని పక్కన పెట్టారు. ఆమె స్థానంలో సిరిని తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు కూడా పెద్దగా రేటింగ్‌ రావడం లేదని తెలుస్తుంది. మరి సిరి అందం, క్రేజ్‌ ఏమాత్రం పనిచేస్తుందో చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories