కూల్ వెదర్ లో ‘జబర్దస్త్’ యాంకర్ ఖతర్నాక్ ఫొటోషూట్.. టైట్ ఫిట్ లో సిరి హన్మంతు కిల్లింగ్ స్టిల్స్

Published : Jan 05, 2024, 06:16 PM IST

‘జబర్దస్త్’ యాంకర్ గా సిరి హన్మంతు Siri Hanmanth  టీవీ ఆడియెన్స్ ను బాగానే అలరిస్తోంది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్ లో ఖతర్నాక్ గా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. 

PREV
16
కూల్ వెదర్ లో ‘జబర్దస్త్’ యాంకర్ ఖతర్నాక్ ఫొటోషూట్.. టైట్ ఫిట్ లో సిరి హన్మంతు కిల్లింగ్ స్టిల్స్

‘జబర్దస్త్’ యాంకర్ గా బుల్లితెరపై సిరి హన్మంతు Siri Hanmanth సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో కోసం ఎప్పటికప్పుడు నయా లుక్ లో మెరుస్తూ వస్తోంది. బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో మంత్రముగ్ధులను చేస్తోంది. 

26

యంగ్ బ్యూటీ సిరి హన్మంత్ ‘జబర్దస్త్’ కామెడీ షోకు యాంకర్ గా ఎంపికైన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి బుల్లితెరపై వ్యాఖ్యాతగా అలరిస్తూనే వస్తోంది. తనదైన శైలిలో స్మాల్ స్క్రీన్ పై మెరుస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. 
 

36

మరోవైపు వరుసగా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట సందడి చేస్తోంది. లేటెస్ట్ అవుట్ ఫిట్లలో నయా లుక్ లో మెరుస్తూ మైమరిపిస్తోంది. ట్రెండీ వేర్స్ లో దర్శనమిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది.

46

తాజాగా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ కోసం ట్రెండీ అవుట్ ఫిట్ ను ధరించింది. స్టన్నింగ్ లుక్ తో కట్టిపడేసింది. టైట్ ఫిట్ లో యంగ్ బ్యూటీ మతులు పోయేలా ఫొటోషూట్ చేసింది. 

56

ఆహాల్లాదకరమైన వాతావరణంలో మత్తెక్కించేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. కూల్ వెదర్ లో స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో కిర్రాక్ గా ఫొటోకు ఫోజులిచ్చింది. ఈ సందర్భంగా తాజాగా పంచుకున్న ఫొటోస్ మతులు పోగొడుతున్నాయి. 

66

ఓవైపు లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తూనే మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ మైమరిపిస్తోంది. నెట్టింట మరింతగా ఫాలోయింగ్ పెంచుకుంటోంది. మరోవైపు ఫ్యాన్స్ కూడా ఆమె ఫొటోలను లైక్స్, కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు.  

Read more Photos on
click me!

Recommended Stories