హీరోయిన్ రీమా సేన్ కు అంత పెద్ద కొడుకు ఉన్నాడా..?

Published : Jan 05, 2024, 04:58 PM IST

రీమా సేన్ గుర్తుందా.. హీరోయిన్ గా ఓ దశలో ఊపు ఊపి.. ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ గా వెలుగు వెలిగింది బ్యూటీ. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న రీమాసేన్.. తాజాగా తన కొడుకు పోటోలు సెండ్ చేసి.. షాక్ ఇచ్చింది

PREV
17
హీరోయిన్ రీమా సేన్ కు అంత పెద్ద కొడుకు ఉన్నాడా..?

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  స్టార్ గా వెలుగు వెలిగింది కోల్‌కతా బ్యూటీ రీమా సేన్.  2000 లో డైరెక్టర్ తేజా తెరకెక్కిన చిత్రం సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. ఆతరువాత తమిళ పరిశ్రమలో అడుగు పెట్టి.. వరుసగా తెలుగు, తమిళ సినిమాలు చేసుకుంటూ.. స్టార్ గా ఎదిగింది. 

27

తెలుగులో.. మనసంతా నువ్వే, లాంటి సినిమాలు చేసిన రీమాసేన్.. తమిళంలో  విజ‌య్ భ‌గ‌వ‌తి, విశాల్ చెల్ల‌మే, లాంటి సినిమాల్లో నటించి మెపపించడంమే కాదు..టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. మంచి పేరు కూడా తెచ్చుకుంది రీమా సేన్.

37

ఇక హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే.. 2012లో పెళ్ళి చేసుకుని సినిమాలకు దూరం అయ్యింది బెంగాల్ బ్యూటీ.  శివ కరణ్ సింగ్ అనే వ్యాపారవేత్తను పెళ్ళాడిన ఆమె.. ఆతరువాత సినిమాలు చేయలేదు. .
 

47

కంప్లీట్ గా తన ఫ్యామిలీకి టైమ్ కేటాయించింది. అయితే వీరికి  2013లో  మగబిడ్డ జన్మించాడు. అతనికి రుద్రవీర్ అని పేరు కూడా పెట్టారు

57

రీమా సేన్ సినిమాల నుంచి దూరం అయిన తరువాత ఆమెను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాని రీసెంట్ గా ఆఇమె ఎక్కడుందా అని కొందరు సెర్చ్ చేయగా.. సోషల్ మీడియాలో తన ఫోటోలు చూసి అంతా షాక్ అయ్యారు. రీమాసేన్ తనయుడు కూడా పెద్దవాడు అవుతున్నాడు. రీమాసేన్ కు అంత పెద్ద కొడుకు ఉన్నాడా అని అంతా షాక్ అవుతున్నారు

67

ఈమధ్య వరకూ కుర్ర హీరోలతో సినిమాలు చేసినట్టే అనిపి్తుంది.. అటువంటిది నటి రీమా సేన్ తనయుడు రుద్వీర్ పెరిగి పెద్దవాడవుతుండగా తాజాగా అతడి ఫోటో చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. అంతే కాదు  రీమా సేన్‌కి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని నెటిజన్లు  ఆశ్చర్యపోతున్నారు. 

77

అయితే తాజా సమాచారం ప్రకారం రీమా సేన్ త్వరలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఆమె అవకాశాల కోసం చూస్తుందట. గ్లామర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వస్తే చేయడానికి రెడీ అంటుందట. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో ఆమె అవకాశాల కోసం చూస్తున్నట్టు సమాచారం. 

click me!

Recommended Stories