బ్యాక్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తుంది రష్మీ. తన కురులను అటూ ఇటూ ఊపుతూ మరింతగా ఆకట్టుకుంటుంది. కవ్వించే చర్యలతో కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. ఇంటర్నెట్‌లో కాకరేపుతుంది. ప్రస్తుతం ఈ వీడియో, ఆ వీడియోలోని రష్మి పోజులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.