అషురెడ్డి,అరియనాలు ఈ క్రమంలో వర్మ హీరోయిన్స్ లిస్ట్ లో చేరారు. అప్సర రాణి, నైనా గంగూలీ ప్రస్తుతం వర్మ కాంపౌండ్ లో ఉన్నారు. వారితో పాటు అరియనా, అషురెడ్డి వర్మకు సన్నిహితంగా ఉంటున్నారు. అరియనా,అషురెడ్డిలతో వర్మకు ఉన్న క్లోజ్నెస్ చూస్తే కొన్ని సందేహాలు రావడం ఖాయం.