తెర మీద హాట్ హాట్‌గా అందాలు ఆరబోసే రష్మీ, సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉంటుంది. తన మీద వచ్చే విమర్శల విషయంలో ఘాటుగా స్పందించే ఈ బ్యూటీ, సామాజిక అంశాల విషయంలో కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అవుతూ ఉంటుంది.