భువిపై నిలిచిన దేవకన్యలా ‘జబర్దస్త్’ వర్ష.. వైట్ ఫ్రాక్ లో మంత్రముగ్ధులను చేస్తున్న యంగ్ బ్యూటీ!

First Published Nov 22, 2022, 11:31 AM IST

జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha) గ్లామర్ షోతో నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. తన ఫ్యాషన్ సెన్స్ తోనూ ఆకట్టుకుంటోంది. తాజాగా వైట్ ఫ్రాక్ లో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ కుర్ర గుండెల్ని కొల్లగొట్టేసింది.
 

బుల్లితెర బ్యూటీ, అందాల వర్ష రోజుకోతీరుగా పరువాలను ప్రదర్శిస్తూ ఇంటర్నెట్ లో రచ్చరంభోలా చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ కుర్ర గుండెల్లో అలజడి రేపుతోంది. 
 

జబర్దస్త్ వర్షగా బుల్లితెరపై గుర్తింపు పొంది.. టీవీ షోలతో అలరిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. అందాల ఆరబోతతో యువతను కట్టిపడేస్తోంది. ఈ క్రమంలో తాజాగా వర్ష చేసిన ఫొటోషూట్ స్టన్నింగ్ గా ఉంది.
 

వర్ష చేస్తున్న ఫొటోషూట్లు అందానికి అసలు నిర్వచనం చెబుతున్నాయి. తెలుగమ్మాయి ట్రెడిషనల్ లుక్ లో ఎంతలా ఆకట్టుకోగలదో పదేపదే రుజువు చేస్తోంది. తాజాగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన వర్ష చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది.

లేటెస్ట్ ఫొటోల్లో వర్ష వైట్ ఫ్రాక్ లో కండ్లు చెదిరే అందాలను ప్రదర్శించింది. దివి పై నుంచి భువిపై నిలిచిన దేవకన్యలా దర్శనం ఇచ్చింది. స్టన్నింగ్ పోజులతో కుర్రాళ్లు ఉక్కిరిబిక్కిరి చేసింది. 
 

ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వర్ష అందాన్ని తెగ పొగిడేస్తున్నారు. మరోవైపు ట్రెండీ వేర్స్, ట్రెడిషనల్ వేర్స్ లో ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతున్న ఈ బ్యూటీ ఫ్యాషన్ సెన్స్ ను మెచ్చుకుంటున్నారు. 

యూత్ లో తెగ క్రేజ్ పెంచుకుంటున్న వర్ష.. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో పిచ్చెక్కిస్తోంది. గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గేదే లే అంటోంది. అసలైన పరువాలను ప్రదర్శిస్తూ కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తోంది. 

జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ కు జోడీగా వర్ష బుల్లితెరపై చాలా మంది ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యింది. వీరిఇద్దరి జోడీ బాగుటుందనే మార్కులు పడ్డాయి. షోకూ కూడా మంచి రేటింగ్ తెచ్చిపెడుతుండటంతో జబర్దస్త్ వేదికపై ప్రస్తుతం వీరి హవా కొనసాగుతోంది.  

మరోవైపు వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ కూడా రన్ అవుతోందని ప్రచారం జరుగుతోంది. ఇమ్మాన్యుయేల్ - వర్ష జంట బుల్లితెరపై దర్శనమిచ్చిన ప్రతిసారీ ఏదోక ట్విస్ట్ ఇస్తుండటం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఏదేమైనా వర్ష మాత్రం తన కేరీర్ లో దూసుకుపోతోందనే చెప్పాలి.

click me!