1997లో శ్రీకాంత్-ఊహ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్ళికి పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. 25 ఏళ్లుగా శ్రీకాంత్-ఊహ కలిసి కాపురం చేస్తున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. పెద్ద కొడుకు రోషన్ ఇప్పటికే హీరోగా పరిశ్రమకు పరిచయమయ్యారు. నిర్మల కాన్వెంట్, పెళ్ళిసందD చిత్రాల్లో రోషన్ హీరోగా నటించాడు.