జబర్థస్గ్ ఖతర్నాక్ కామెడీ షో నిర్విరామంగా సాగుతోంది.. మధ్యలో ఎన్ని అడ్డకులు వచ్చినా.. నాన్ స్టాప్ గా గా సాగుతోంద జబర్థస్త్ పదేళ్లకు పైగా సాగుతున్న ఈ కామెడీ షోలో అనసూయ లాంటివారు టాప్ మెంబర్స్ వెళ్ళిపోయినా.. ఎక్కడిక్కడ మార్పులు చేసుకుంటూ సాగుతోంది. ఈక్రమంలో అనసూయ్ ప్లేస్ లో కొత్త యాంకర్ గా సౌమ్యరాయ్ వచ్చింది.