ప్రస్తుతం నభాకు సినిమా ఆఫర్లు పెద్దగా లేవు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత వచ్చిన క్రేజ్ తో ఆయా చిత్రాల్లో నటించింది. చివరిగా ‘మ్యాస్ట్రో’లో మెరిసింది. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. తన సినిమాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.