Katrina Kaif : కత్రీనా కైఫ్ డైట్ లో ఆ మూడు కంపల్సరీ, అందుకే అంత స్లిమ్ గా ఉందా..?

Published : Nov 21, 2023, 11:34 AM IST

పెళ్ళి తరువాత కూడా గ్లామర్ ను పక్కాగా మెయింటేన్ చేస్తుంది.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్. రీసెంట్ గా తనకు ఇష్టమైన ఫుడ్ గురించి ఓ స్పెషల్ పోస్ట్ పెట్టింది. ఇంతకీ ఆమె ఏమంటుందంటే..?   

PREV
17
Katrina Kaif : కత్రీనా కైఫ్ డైట్ లో ఆ మూడు కంపల్సరీ, అందుకే అంత స్లిమ్ గా ఉందా..?

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది కత్రీనా కైఫ్. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఫస్ట్ సినిమా చేసిన ఈ బ్యూటీ.. ఆతరువాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. ఒక ఊపు ఊపేసింది. మరీ ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తో కత్రీనా జోడీ.. సూపర్ హిట్ అయ్యింది. 
 

27
Vicky Kaushal, Katrina Kaif

వరుస సినిమాలతో బాలీవుడ్ ను అలరించిన కత్రీనా కైఫ్ .. స్టార్ హీరోల పక్కన నటించడంతో పాటు.. స్టార్ ఇమేజ్ కూడా సాధించింది. లక్షల మంది అభిమానులు సొంతం చేసుకుంది బ్యూటీ. ఇక బాలీవుడ్ లో ఆమెపై చాలా ప్రేమ కథలు నడిచాయి. చివరికి యంగ్ హీరో.. తనకంటే ఐదేళ్లు చిన్నవాడైన విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్ళాడింది బ్యూటీ. 

37
Katrina kaif

పెళ్ళి తరువాత కూడా తన ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. అంతే కాదు ఆమె మెయింటేనెస్ కూడా ఏమాత్రం తగ్గలేదు. గ్లామర్ ను అలాగే కాపాడుకుంటూ.. ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్త పడుతూ.. ఇండస్ట్రీలో అకాశాలు కంటీన్యూ చేస్తూ.. దూసుకపోతోంది బ్యూటీ. 

47

తాజాగా ఆమె నటించిన టైగర్ 3 మూవీ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ను సాధించింది. సల్మాన్ ఖాన్ జోడీగా నటించి మెప్పించింది. ఈమూవీ దాదాపు 400 కోట్లు కలెక్ట్ చేసినట్టు సమాచారం. ఇక ప్రస్తుతం కత్రీనాకకుసబంధించిన  ఓన్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఫుడ్ కు సబంధించిన ఓ పోస్ట్ ట్రెండింగ్ లో ఉంది. 
 

57

ఇంట్లో ఫుడ్అంటేనే ఇష్టం  అంటూ చాలా మంది సెలబ్రిటీలు ఇచ్చిన స్టేట్మెంట్స్ చూస్తూనే ఉన్నాం. తాజాగా కత్రీనా కైఫ్ కూడా తనుకు హోమ్ ఫుడ్ అంటేనే ఇష్టం అంటోంది. ఇంట్లో చేసిన పదార్ధాలలో తనకుఏది ఇష్టమో కూడా క్లారిటీ ఇచ్చేసింది బ్యూటీ. అభిమాని అడిగి ప్రశ్నకు సాక్ష్యంతో సహా సమాధానంచెప్పింది బ్యూటీ. 
 

67

తాజాగా  ఇన్‌స్టాగ్రాం స్టోరీస్‌లో ఆస్క్ మి ఎనీథింగ్ సెష‌న్ నిర్వ‌హించింది కత్రీనా కైఫ్. ఈక్రమంలో  ఓ అభిమాని ఆమెకు ఇష్ట‌మైన ఆహారం గురించి అడిగారు. ఆ ప్ర‌శ్న‌కు క‌త్రినా బ‌దులిస్తూ తన డైనింగ్ టేబుల్‌పై ఉన్న మూడు బౌల్స్‌తో కూడిన ఫొటోను పోస్ట్ చేశారు.

77

ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది. అందులో ఏ ఫుడ్ ఉన్నది అనేది కూడా పోస్ట్ లో వివరించింది బ్యూటీ. ఈపోస్ట్ కు ఫిదా అవుతున్నారు జనాలు. ఇక ప్రస్తుతం టైగర్ 3 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది కత్రీనా.. 

click me!

Recommended Stories