స్లీవ్‌ లెస్‌ టాప్‌లో నభా అందాల రచ్చ .. విరహ వేదనతో మంటలు రేపుతున్న ఇస్మార్ట్ బ్యూటీ

Published : Nov 23, 2022, 06:32 PM IST

హాట్‌ హీరోయిన్‌ నభా నటేష్‌ బోల్డ్ అందాలకు కేరాఫ్‌గా నిలుస్తుంటుంది. ఆమె సోషల్‌ మీడియాలో తన హాట్‌ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లకి కావాల్సిన ట్రీట్‌ ఇస్తుంటుంది. తాజాగా ఆమె హాట్‌ ఫోటోలతో వైరల్‌ అవుతుంది.   

PREV
17
స్లీవ్‌ లెస్‌ టాప్‌లో నభా అందాల రచ్చ .. విరహ వేదనతో మంటలు రేపుతున్న ఇస్మార్ట్ బ్యూటీ

ఇస్మార్ట్ బ్యూటీగా పాపులర్‌ అయిన నభా నటేష్‌ లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ తో నెటిజన్లని ఆకట్టుకుంటుంది. స్లీవ్‌లెస్‌ టాప్‌లో హోయలు పోయిందీ గ్లామర్‌ హీరోయిన్‌. అంతేకాదు విరహంతో కూడిన ఫోటోలకు పోజులిస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి నయా ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. 
 

27

నభా నటేష్‌ ఇందులో విరహంతో కూడిన పోజులిస్తూ మత్తెక్కిస్తుంది. కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతుంది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. టోటల్‌గా సోషల్‌ మీడియాని ఒక్కసారిగా షేక్‌ చేస్తుంది నభా నటేష్‌. దీంతో అందరి చూపు ఈ సెక్సీ బ్యూటీపై ఉండటం విశేషం. 
 

37

హాట్‌ అందాలకు కేరాఫ్‌గా నిలిచే నభా నటేష్‌ ఇప్పుడు సైలెంట్‌ అయ్యింది. మొన్నటి వరకు గ్లామర్‌ షోతో దుమ్మురేపింది నభా. అభినయంతోనూ ఆకట్టుకున్న ఈ భామకి ఇప్పుడు ఆఫర్లు కరువయ్యాయి. ఆమెకి ఛాన్స్ లు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో గ్లామర్‌షోకి తెరలేపుతుంది. 
 

47

హీరోయిన్లకి అందం పెద్ద అసెట్‌. అవకాశాల కోసం గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తూ ఆకట్టుకుంటుంటారు. అందుకు సోషల్‌ మీడియా వేదికగా మారుతుంది. దాన్ని భీభత్సంగా వాడుకుంటున్నారని చెప్పొచ్చు. దీంతో ఓ వైపు మేకర్స్ కి ఎర వేస్తూనే మరోవైపు నెట్టింట ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్నారు. నభా సైతం అదే చేస్తుంది. 
 

57

ఆమె ప్రారంభం నుంచి గ్లామర్‌ షోకి గేట్లు ఎత్తేస్తుంది. `ఇస్మార్ట్ శంకర్‌` చిత్రంలో ఆమె అందాల ఆరబోతలో బౌండరీలు బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. పిచ్చెక్కించే అందాలను ఆవిష్కరించి ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. దీంతో లక్షలాది మందిని అభిమానులుగా మార్చుకుంది. 
 

67

నభా నటేష్‌ చివరగా `మ్యాస్ట్రో` చిత్రంలో నటించింది. ఇందులో నితిన్‌కి లవర్‌గా కీలకంగా ఉన్న పాత్రలో మెరిసింది. అందంతో కట్టిపడేసింది. నటన పరంగానూ ఆకట్టుకుంది. బేసిక్‌గా నభాలో మంచి నటి ఉంది. కానీ గ్లామర్‌ దాన్ని డామినేట్‌ చేయడంతో ఆ నటన పక్కకెళ్లింది. ఇదే ఇప్పుడు ఆమె పెద్ద దెబ్బగా మారిందనే టాక్ వినిపిస్తుంది. 
 

77

ఇక కొత్తగా అవకాశాల వేటలో ఉంది నభా నటేష్‌. అందాలను కొత్తగా ఆవిష్కరిస్తూ ఫోటో షూట్లు చేస్తూ మేకర్స్ దృష్టిలో పడే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ బ్యూటీని ప్రయత్నాలను మేకర్స్ కన్సిడర్‌ చేస్తారా? ఆఫర్స్ ఇస్తారా? అనేది చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories