జియా మరణించిన తరువాత సీబీఐ అధికారులు ఫోన్ చేసి తనన లండన్ నుంచి ఇండియాకు పిలిపించారని, కానీ ఇండియాకు వచ్చిన తరువాత సల్మాన్ రోజు ఫోన్ చేసి సూరజ్ మీద చాలా పెట్టుబడి పెట్టాను. అతడిని వేదించవద్దు, ఇబ్బంది పెట్టవద్దు అంటూ ఆఫీసర్ల మీద ఒత్తిడి తెచ్చాడని ఆమె చెప్పింది. ఈ విషయం సదరు ఆఫీసరే తనకు చెప్పాడని చెప్పింది రబియా.