అయితే నిశితంగా పరిశీలించిన కొందరు అది మార్ఫింగ్ ఫోటో అంటున్నారు. వేర్వేరు సందర్భాల్లో దిగిన నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఫోటోలు మార్ఫింగ్ చేశారన్న వాదన వినిపిస్తున్నారు. వాస్తవం ఏదైనా శోభిత, నాగ చైతన్యల ఫోటో వైరల్ గా మారింది. నాగ చైతన్య బర్త్ డే జరుపుకున్న నెక్స్ట్ డే ఈ ప్రచారం తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.