ఇక్కడ కొందరు తన టాలెంట్ ను తనఫిల్మ్ కెరీర్ ను చంపేయడానికి చాలా ట్రై చేశారని సంచలన విషయాలు తెలిపింది. అంతేకాదుఇక్కడ తనకు పని దొరకకుండా ఇండస్ట్రీ నుంచి బయటకు పంపాలని విశ్వ ప్రయత్నాలు చేశారని బాధపడింది ప్రియాంక. వృత్తిపరంగా ఎవరూ ఇంత వరకూ పడని ఇబ్బందులు, కష్టాలు పడ్డట్టు.. అనేక సమస్యలు ఎదుర్కొన్నట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో వివరించింది.. హాలీవుడ్ స్టార్ .