డాన్స్ రియాలిటీ షో ఢీ సీజన్ 13లో పూర్ణ జడ్జిగా వ్యవహరించారు. ఆ సీజన్లో పూర్ణ మెరుపులు మెరిపించారు. యాంకర్స్ తో రొమాన్స్, డాన్సర్స్ బుగ్గలు కొరకడం, ముద్దులు ఇవ్వడం వంటి క్రేజీ పనులు చేశారు. అయితే లేటెస్ట్ సీజన్ ఢీ 14 నుండి ఆమెను తప్పించారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి కామెడీ షోస్ లో పూర్ణ అప్పుడప్పుడూ మెరుస్తూ ఉంటారు.