అడవిలో అందాల ఆడపులి... చోళీ లెహంగాలో ఆరుబయట అందాలు ఆరబోసిన స్టార్ యాంకర్ రష్మీ!

Published : Aug 07, 2022, 06:56 AM IST

ఆరుబయట అడవిలో యాంకర్ రష్మీ గౌతమ్ సరికొత్తగా అందాల ప్రదర్శన చేసింది. చురకత్తిలాంటి చూపులతో మనసుకు గాయం చేసింది. రష్మీ లుక్ వైల్డ్ అండ్ హాట్ గా ఉండగా అభిమానులు హద్దులు దాటేసి క్రేజీ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు.   

PREV
111
అడవిలో అందాల ఆడపులి... చోళీ లెహంగాలో ఆరుబయట అందాలు ఆరబోసిన స్టార్ యాంకర్ రష్మీ!
Rashmi Gautam


యెల్లో చోళీ లెహంగా ధరించి రష్మీ గౌతమ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆమె గ్లామర్ షో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. రష్మీ గౌతమ్ ఇంస్ట్గ్రామ్ ఫోటో షూట్ నిమిషాల్లో వైరల్ కాగా... అభిమానులు లైక్స్, కామెంట్స్, షేర్స్ తో విరుచుకుపడుతున్నారు. 
 

211
Rashmi Gautam

ఇక యాంకర్ గా రష్మీ జోరు కొనసాగుతోంది. ఆమె పలు కొత్త షోస్ కి యాంకర్ గా ప్రమోట్ అయ్యారు. ఢీ సీజన్ 14 మిస్ అయినా... శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోస్ ఆమె ఖాతాలో వచ్చి చేరాయి. మల్లెమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పిన సుధీర్ గతంలో శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ గా వ్యవహరించాడు. సుధీర్ మానేశాక ఆ స్థానంలో రష్మీ వచ్చారు. 
 

311
Rashmi Gautam


అలాగే తాజాగా జబర్దస్త్ నుండి అనసూయ తప్పుకున్న విషయం తెలిసిందే. ఆమె స్థానంలో కొత్త యాంకర్ వస్తుంది అనుకుంటే రష్మీ గౌతమ్ నే దించారు. ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా ఉన్న రష్మీ ఇకపై శుక్రవారంతో పాటు గురువారం ఎపిసోడ్ లో కూడా సందడి చేయనున్నారు. 

411
Rashmi Gautam

సినిమా ఆఫర్స్ తగ్గి అల్లాడుతున్న రష్మీకి (Rashmi Gautam)ఈ అవకాశాలు ఆదాయం తెచ్చిపెడుతున్నాయి. రష్మీ పూర్తి ఫోకస్ ఇప్పుడు బుల్లితెర వైపుకే మళ్లింది. ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు కనుమరుగైనట్లే.  గతంలో రష్మీ హీరోయిన్ గా వరుస చిత్రాలు చేశారు. అయితే రష్మీ నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అన్నాయి.

511
Rashmi Gautam

సక్సెస్ రేట్ లేని హీరోయిన్స్ ని ఇండస్ట్రీ పట్టించుకోడు. రష్మీ విషయంలో కూడా అదే జరిగింది. ఏదో అడపాదడపా అవకాశాలు మినహాయించి పూర్తి స్థాయిలో హీరోయిన్ గా కష్టమే. అనసూయ మాత్రం తెలివిగా కెరీర్ నిర్మించుకుంది. ఆమె హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటిస్తున్నారు.

611
Rashmi Gautam

ప్రస్తుతానికి రష్మీ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. తన బుల్లితెర అభిమానులను నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తున్నారు. 
 

711
Rashmi Gautam


ఈ మధ్య కాలంలో జబర్దస్త్ నుండి రోజా, అనసూయ, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది వంటి స్టార్స్ తప్పుకున్నారు. పలు కారణాలతో వీరు జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేశారు. రష్మీ మాత్రం తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ని, మల్లెమాల సంస్థను వీడడం లేదు. 

811
Rashmi Gautam

ఇక 34 ఏళ్ల ఈ బ్యూటిఫుల్ యాంకర్ పెళ్లి వార్తలు తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇటీవల తొమ్మిదేళ్ల సస్పెన్స్ కి తెరదించుతున్నాను, పెళ్లి చేసుకోబోతున్నానని ఓ షోలో చెప్పింది. దాంతో నిజంగానే ఆమె పెళ్లి పీటలు ఎక్కుతారని అందరూ భావించారు. అయితే ఎప్పటిలాగే రష్మీ జస్ట్ చీట్ చేసింది.

911
Rashmi Gautam


గతంలో పలు ఇంటర్వ్యూలలో తన పెళ్లిపై స్పందించిన రష్మీ దానికి ఇంకా వయసు రాలేదంటారు. సమయం వచ్చినప్పుడు అందరికీ చెప్పి వివాహం చేసుకుంటానని అన్నారు.

1011
Rashmi Gautam

ఇక రష్మీకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడా? అనేది సస్పెన్సు.  సుధీర్ మాత్రం ఆమెకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని సన్నిహితులు చెప్పే సమాధానం. 
 

1111
Rashmi Gautam

యెల్లో చోళీ లెహంగా ధరించి రష్మీ గౌతమ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆమె గ్లామర్ షో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. రష్మీ గౌతమ్ ఇంస్ట్గ్రామ్ ఫోటో షూట్ నిమిషాల్లో వైరల్ కాగా... అభిమానులు లైక్స్, కామెంట్స్, షేర్స్ తో విరుచుకుపడుతున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories