సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లు ఒక్కక్కరూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే రీసెంట్ గా అలియా భట్, నయనతార పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల కింద హన్సిక మౌత్వానీ కూడా తన లైఫ్ పార్ట్ నర్ ను పరిచయం చేసింది. ఇక మరో యంగ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతోంది.