అనసూయ భరద్వాజ్ కి శత్రువులు ఎక్కువే. సోషల్ మీడియాలో ఆమె మీద విపరీతమైన నెగిటివిటీ నడుస్తుంది. ఓ వర్గం ఆమెను ద్వేషిస్తారు. అనసూయ ఎవరు ఏమనుకున్నా... అసలు తగ్గదు. తన మనసుకు నచ్చినట్లు జీవిస్తుంది. తన డ్రెస్సింగ్, లైఫ్ స్టైల్ ని విమర్శించే వాళ్ళకు కౌంటర్లు ఇస్తుంది. హేటర్స్ మరింత కుళ్ళు కునేలా ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ ఉంటాయి.