అలాగే లంబసింగి టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. హీరోయిన్ గా వెలిగిపోవాలన్న దివి ఆశలు నెరవేరేలా కనిపిస్తున్నాయి. ఒక్క క్లీన్ హిట్ ఖాతాలో పడితే దివి ఫేట్ మారిపోయినట్లే. ఆ మధ్య దివి 'క్యాబ్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ పర్వాలేదు అనిపించుకుంది.దివి పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి.