స్విమ్మింగ్ ఫూల్ లో రెచ్చిపోయిన గృహలక్ష్మీ, కస్తూరి హాట్ ఫోజులకు మండిపడుతున్న నెటిజన్లు

First Published Jan 25, 2023, 5:17 PM IST

ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా ఉంటూ..  సీరియల్ లో మాత్రం అమాయకపు ఇల్లాలిలా అలరిస్తుంది కస్తూరి. ఇక సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతుందతి ..ఏమాత్రం తగ్గేది లేదంటుంది.

గృహలక్ష్మీ సీరియల్ తో తెలుగువారి మనసులు దోచుకుంది సీనియర్ హీరోయిన్ కస్తూరి.  ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా ఉంటూ.. ఈ సీరియల్ లో మాత్రం అమాయకపు ఇల్లాలిలా అలరిస్తుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతుందతి కస్తూరి..ఏమాత్రం తగ్గేది లేదంటుంది. ఆమె చేసే స్కిన్ షో తో పలు విమర్షలు కూడా తప్పడంలేదు.

ఇక కస్తూరి అంటే డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ అనే పేరు ఉంది. దానికి కారణం మ్యాటర్ ఏదైనా కస్తూరి కౌంటర్ ఇవ్వడం లో ముందు ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కస్తూరి తరచూ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ లకు ఏ మాత్రం తక్కువ కాకుండా ఈ నటి గ్లామర్ షో కూడా చేస్తుంది.
 

 తాజాగా కస్తూరి తన సోషల్ మీడియా లో స్విమ్మింగ్ చేస్తున్న వీడియో ను షేర్ చేసింది. వీడియో లో కస్తూరి స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని ఫుల్ హాట్ గా కనిపించింది. దాంతో నెట్టింట్లో ఈలుక్ వైరల్ అయ్యింది. అంతే కాదు ఈ లుక్ పై కొంత మంది నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ నెటిజన్ ఈ విషయంలో అసహనం వ్యక్తం చేసింది

ఈ వీడియో పై ఓ నెటిజన్ అసహనం వ్యక్తం చేసింది. కామెంట్ సెక్షన్ లో ఈ విధంగా రాసింది. మీ మీద మంచి ఒపీనియన్ ఉంది. కానీ మీరు ఇలాంటి వీడియోలు పెట్టి ఆ గౌరవాన్ని పోగొట్టుకోవద్దు అంటూ రాసుకొచ్చింది. అంతే కాదు పాజిటివ్ గా థింక్ చేయండి.. ఇది నేను  మీ శ్రేయభిలాషిగానే చెప్పానంది. 

ఇక నెటిజన్ కామెంట్ పై కస్తూరి స్పందిస్తూ కౌంటర్ ఇచ్చింది. మీ ఆలోచన లకు ధన్యవాదాలు. స్విమ్మింగ్ అనేది మంచి వ్యాయామం. మీరు కూడా ట్రై చేయండి. అంటూ పేర్కొంది. దాంతో కస్తూరి ఇచ్చిన రిప్లై చూసి కొందరు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. మరికొంత మంది వ్యాతిరేకిస్తున్నారు. 

తెలుగు తమిళ సినిమాలలో టాప్  హీరోయిన్ గా వెలుగు వెలిగింది హీరోయిన్ కస్తూరి. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా  కస్తూరి అన్నమయ్య సినిమాలో నాగార్జున కు జోడీగా.. మరదలి పాత్రలో  నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఆ తరవాత వరుస ఆఫర్ లను అందుకుంది. 
 

ఇక ఆమె మాతృ పరిశ్రమ తమిళ్ లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి వరుసగా సూపర్ హిట్లు కొట్టింది కస్తూరి. ఇక హీరోయిన్ గాఫెయిడ్ అవుటు అయిన తరువాత కొంత కాలం వెండి తెరకు దూరం అయిన కస్తూరి.. ఆతరువాత ఈమధ్య కాలంలోనే రీ ఎంట్రీ ఇచ్చింది. 

ముఖ్యంగా టాలీవుడ్ సక్సెస్ ఫుల్ సీరియల్ లో మెరుస్తుంది చిన్నది. తెలుగులో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్  తో పాగా పాపులర్ అయ్యింది. ఈ సీరియల్ లో టైటిల్ రోల్ చేస్తూ.. ఆడియన్స్ ను అలరిస్తుంది. ఫ్యామిలీ ప్రేక్షల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది కస్తూరి. 

click me!