ఇటీవల దివి ఏటీఎం అనే వెబ్ సిరీస్ లో నటించింది. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ వెబ్ సిరీస్ కి కథ అందించారు. విజె సన్నీ, సుబ్బరాజు, కమెడియన్ పృథ్వి లాంటి వాళ్ళు ఈ సిరీస్ లో కీలక పాత్రల్లో నటించారు.ఇటీవల జీ 5లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలయింది. కానీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.