ఈ పోస్టర్ కి ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్ అనే హ్యాష్ ట్యాగ్స్ చేర్చారు. దీనితో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సుజీత్ కళ్ళు చెదిరే యాక్షన్ ఎలిమింట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తాడు అని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. సుజీత్ కూడా పవన్ కళ్యాణ్ కి అభిమాని కావడంతో ఈ చిత్రం ఒక స్పెషల్ మూవీగా ఉంటుందని అనుకున్నారు.