ఆచార్య దారుణమైన పరాజయం.. గాడ్ ఫాదర్ మూవీ యావరేజ్ గా నిలవడంతో మెగాస్టార్ చిరంజీవిపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఆచార్య చిత్రంతో మెగా అభిమానులు సైతం నిరాశలో కుంగిపోయారు. కానీ చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రంతో మామూలు కంబ్యాక్ ఇవ్వలేదు. ఈ చిత్రం టాలీవుడ్ లో రీ సౌండింగ్ బ్లాక్ బస్టర్ గా మారిపోయింది.