ఉగ్రమ్ లో హరిప్రియ హీరోయిన్ గా నటించగా.. సలార్ లో శృతి హాసన్ ప్రభాస్ కి జోడిగా నటించింది. ఉగ్రం చిత్రాన్ని ప్రశాంత్ నీల్ 1994, 2014 పీరియడ్స్ లో సాగుతుంది. ఇక సలార్ చిత్రం 1990, 2024 పీరియడ్స్ లో ఉండనుంది. ఉగ్రం చిత్రం తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి 30 కోట్ల వరకు సాధించింది. ఇక సలార్ చిత్రానికి ప్రశాంత్ నీల్ 270 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇక కలెక్షన్స్ అంటారా మరికొన్ని గంటల్లో సునామి మొదలు కాబోతోంది.