బెడ్ పై హాట్ హీరో ఎవరంటే.. నోరు జారిన మాళవిక, బోల్డ్ కామెంట్స్ వైరల్

Published : Nov 10, 2022, 03:55 PM IST

సోషల్ మీడియాలో యువత మొత్తం తన జపం చేసేలా మైండ్ బ్లోయింగ్ ఫోజులతో దూసుకుపోతోంది మాళవిక మోహనన్. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు.

PREV
16
బెడ్ పై హాట్ హీరో ఎవరంటే.. నోరు జారిన మాళవిక, బోల్డ్ కామెంట్స్ వైరల్

సోషల్ మీడియాలో యువత మొత్తం తన జపం చేసేలా మైండ్ బ్లోయింగ్ ఫోజులతో దూసుకుపోతోంది మాళవిక మోహనన్. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు. తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారుతోంది. 

26

చెక్కిన శిల్పం లాంటి పరువాలతో మాళవిక కుర్రాళ్లని మంత్ర ముగ్దుల్ని చేస్తోంది. ప్రస్తుతం సౌత్ లో క్రేజ్ ఉన్న రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో పాటు మాళవిక కూడా పాపులర్ అవుతోంది.  గ్లామర్ పరంగా మాళవిక అభిమానులకు ఒక దేవతలాగా మారిపోయింది. మాళవిక తన అందాలతో ప్రతి సారి ఏదో ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది. 

36
Image: Malavika Mohanan/Instagram

ఆమె చేష్టలు, మాటలు కూడా ఈ మధ్య నాటీగానే ఉంటున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాళవిక చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ఇస్తున్నాయి. దీనితో ఎలాంటి ప్రశ్న అడిగినా ఆమె సమాధానం ఇచ్చేస్తుందా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. బియర్డ్ ఉన్న హీరోలలో రణ్వీర్ సింగ్ లేదా విక్కీ కౌశల్ ఎవరు హాట్ అని ప్రశ్నించారు. 

46

దీనితో మాళవిక బదులిస్తూ.. నాకు బెడ్ పై ఎవరు ఎక్కువ హాట్ అంటే అంటూ మాళవిక సమాధానం ఇవ్వబోయింది. దీనితో యాంకర్ వెంటనే కల్పించుకుని.. నేను అడిగింది బియర్డ్ ఉన్న హీరో ఎవరు హాట్ అని.. బెడ్ పై ఎవరు హాట్ అని కాదు అని చెప్పాడు. దీనితో మాళవిక నవ్వుతూ నాకు బియర్డ్ బెడ్ లాగా వినిపించింది అని తెలిపింది. 

 

56

దీనితో మాళవికని నెటిజన్లు ట్రోల్ చేస్తూ కొంటెగా బదులిస్తున్నారు. అంటే మాళవికని ఏం ప్రశ్నించినా బదులిస్తుందా అంటున్నారు. ఒక వేళ యాంకర్ నిజంగానే బెడ్ పై ఏ హీరో హాట్ అని అడిగి ఉంటే.. చాలా మంది హీరోయిన్లు ఆగ్రహం వ్యక్తం చేసేవారు. కానీ ఇక్కడ మాళవికకి ఎలాంటి కోపం రాలేదు. 

66

మాళవిక ఎంత రొమాంటిక్ అనేది దీనిని బట్టే తెలుసుకోవచ్చు అంటూ నెటిజన్లు బదులిస్తున్నారు. సౌత్ లో మాళవిక మోహనన్ చేస్తున్న ఘాటు ఎక్స్ పోజింగ్ మరే హీరోయిన్ చేయడం లేదు అంటే అతిశయోక్తి కాదు. 

click me!

Recommended Stories