తమిళ నటుడు రోబో శంకర్ బుల్లితెర షోల ద్వారా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో అతడికి అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం రోబో శంకర్ కోలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా నటిస్తున్నాడు. మారి, వాయై మూడి పేశవం, విశ్వాసం, ఎలెన్ను వందుట్టా వెల్లైకారన్ లాంటి చిత్రాలతో రోబో శంకర్ పాపులర్ అయ్యారు.