ఇక అంతేకాకుండా డాక్టర్ సాబ్ ను తింగరి ను చూస్తుంటే వీళ్లిద్దరు నాకు చాలా కావాల్సిన వాళ్ళు లా అనిపిస్తున్నారు అని జ్వాలా (Jwala) అనుకుంటుంది. ఈలోపు అక్కడకు ఇంద్రుడు చంద్రమ్మలు (Chandramma) రాగ వాళ్లు లేటుగా వచ్చినందుకు.. అంతేకాకుండా దొంగతనాలు ఇంకా మానేయనందుకు వాళ్లకి జ్వాలా చివాట్లు పెడుతుంది.