ప్రస్తుతం ఇనయ సుల్తానా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. తన గ్లామర్ లుక్స్ తో యువతని తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా ఇనయ ఫోజులు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి. హీరోయిన్ గా ఆఫర్స్ కోసమే ఇనయ ఇంత రచ్చ చేస్తోందా అని అనిపించక మానదు. ప్యాంట్ లేకుండా, బ్రా తెగించి చూపిస్తూ ఇనయ బోల్డ్ విధ్వంసమే సృష్టించింది.