వాలంటైన్స్ డే నాడు జబర్ధస్త్ వేదికపై వర్ష, ఇమ్మానియేల్ రొమాంటిక్ సీన్... షాకైన రోజా, రష్మీ!

Published : Feb 06, 2021, 12:57 PM IST

జబర్ధస్త్ వేదికపై ఓ రొమాంటిక్ సీన్ ఆవిష్కృతం అయ్యింది. ఇప్పటి వరకు స్కిట్స్ లో లవ్ బర్డ్స్ గా కనిపించిన వర్ష, ఇమ్మానియేల్... వాలంటైన్స్ డే నాడు నిజమైన ప్రేమను బయటపెట్టారు. ఇమ్మానియేల్ హ్యాపీ వాలెంటైన్స్ అంటూ హార్ట్ సింబల్, రోజాపువ్వు వర్షకు ఇస్తూ... రొమాంటిక్ ఫోజివ్వగా రోజా సైతం షాక్ అయ్యారు.   

PREV
19
వాలంటైన్స్ డే నాడు జబర్ధస్త్ వేదికపై వర్ష, ఇమ్మానియేల్ రొమాంటిక్ సీన్... షాకైన రోజా, రష్మీ!
ఫిబ్రవరి 12న ప్రసారం కానున్న ఎక్ట్రా జబర్ధస్త్ వేదికపై ఈ సంఘటన వెలుగుచూసింది.  షో ముగిసిన తరువాత ఇమ్మానియేల్.. రోజాగారికి ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. వాలైంటైన్స్ డే రానున్న నేపథ్యంలో వర్షకు విషెష్ చెబుతాను అన్నాడు.

29
కూర్చొని ఉన్న వర్ష చేయి పట్టుకొని, స్టేజ్ పైకి తీసుకు వచ్చిన ఇమ్మానియేల్ ఆమెకు హ్యాపీ వాలైంటైన్స్ డే అంటూ హార్ట్ సింబల్ బెలూన్ మరియు రెడ్ రోజ్ ఇచ్చారు. ఇమ్మానియేల్ చెప్పిన తీరుకు వర్ష సైతం సిగ్గుపడుతూ, ఆ మూమెంట్ ఎంజాయ్ చేయడం జరిగింది.

39
జీవితంలో ఒక్క అమ్మాయి కూడా తన పక్కన నిల్చోడానికి ఇష్టపడలేదని, తన రంగు కారణంగా అందరూ దూరం పెట్టారని ఇమ్మానియేల్ అన్నాడు. ఒక్క వర్ష మాత్రమే తనతో సన్నిహితంగా ఉంటుందంటూ ఇమ్మానియేల్ ఎమోషనల్ అయ్యాడు.

49
దానికి రోజా .. వర్ష రంగు కంటే మనసు ముఖ్యం అంటుంది కదా అని వివరణ ఇవ్వడం జరిగింది. జబర్ధస్త్ వేదికపై వర్ష, ఇమ్మానియేల్ రొమాంటిక్ సీన్ యాంకర్ రష్మీ, కంటెస్టెంట్స్ మరియు జడ్జెస్ ఎంజాయ్ చేశారు.

59
వర్ష జబర్ధస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాటినుండి ఇమ్మానియేల్ తో సన్నిహితంగా ఉంటున్నారు. స్కిట్స్ లో కూడా ఇమ్మానియేల్ వెంటపడే అమ్మాయిగా ఆమె రోల్స్ ఉంటున్నాయి.

69
మాములుగా కూడా వర్ష, ఇమ్మానియేల్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా సీన్ మరింత బలం చేకూర్చేదిగా ఉంది.

79
ఇక జబర్ధస్త్ తో పాటు మిగతా వేదికలపై కూడా వర్ష, ఇమ్మానియేల్ పెయిర్ ఎంటర్టైన్ చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలలో వీరు కలసి సందడి చేశారు.

89
వర్ష, ఇమ్మానియేల్ లవ్ బర్డ్స్ అన్న బ్రాండ్ కూడా వీరికి అవకాశాలు తెచ్చిపెడుతుంది. సుధీర్, రష్మీ తరువాత ఆ స్థాయిలో సక్సెస్ కావడం జరిగింది.

99
ఇక ముందు ముందు వర్ష, ఇమ్మానియేల్ బంధం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories