ఆరుగదులు, మూడు బాత్రూమ్స్, గంగవ్వ కొత్త ఇల్లు విశేషాలు తెలిస్తే షాకే.. నాగ్ అన్ని లక్షలు ఇచ్చారా!

Published : Feb 06, 2021, 10:29 AM IST

యూట్యూబ్ స్టార్ హోదాలో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన గంగవ్వ తన మార్కు గేమ్ తో అభిమానులను సంపాదించుకున్నారు. అరవై ఏళ్ళ వయసులో అతి సామాన్యురాలిగా బిగ్ బాస్ గేమ్ షోకి ఎంపిక కావడం చాలా మంది అప్రిషియేట్ చేశారు.   

PREV
18
ఆరుగదులు, మూడు బాత్రూమ్స్, గంగవ్వ కొత్త ఇల్లు విశేషాలు తెలిస్తే షాకే.. నాగ్ అన్ని లక్షలు ఇచ్చారా!
గంగవ్వ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా టైటిల్ గెలిచి వస్తానని, మీరు ఓట్లు వేయండి అంటూ ప్రేక్షకులను కోరారు. అయితే ఆరోగ్య కారణాల చేత ఆమె ఐదవ వారం హౌస్ నుండి బయటికి వచ్చేశారు. బిగ్ బాస్ టైటిల్ గెలిచి వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకోవాలనుకున్న గంగవ్వ కల చెదిరింది.

28
అయితే హోస్ట్ నాగార్జున ఆమెకు హామీ ఇవ్వడం జరిగింది. నీకు ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత నాదని ఆయన వేదిక సాక్షిగా చెప్పడం జరిగింది. దీనితో ఇటీవలే గంగవ్వ కొత్త ఇల్లు నిర్మాణం మొదలుపెట్టింది.

38
మొత్తం ఆరు గదుల నిర్మాణంలో రెండు బెడ్ రూమ్స్, మూడు బాత్ రూమ్స్, ఒక పూజ గది, విశాలమైన హాలు మరియు కిచెన్ తో గంగవ్వ కొత్త ఇల్లు కట్టుకుంటున్నారట.

48
గంగవ్వ తాను నిర్మించుకుంటున్న ఇంటి ప్లాన్ కూడా చూపించడం జరిగింది. పిల్లర్స్ నిర్మాణం పూర్తి కాగా, గోడలు నిర్మిస్తున్నారు కార్మికులు. ఇక ఇంటి మొత్తం అంచనా రూ. 20 లక్షలు అని చెప్పింది గంగవ్వ.

58
ఇందులో బిగ్ బాస్, నాగార్జున తనకు చెక్స్ రూపంలో రూ. 18లక్షలు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. మిగతా రెండు లక్షల రూపాయలు తనవని గంగవ్వ పూర్తి వివరాలు వెల్లడించడం జరిగింది.

68
బిగ్ బాస్ షో ద్వారా గంగవ్వకు అన్ని లక్షలు దక్కాయంటే సామాన్యమైన విషయం కాదు. దాదాపు ఫైనలిస్ట్స్ తీసుకున్నంత మొత్తం గంగవ్వ తీసుకోవడం జరిగింది.

78
బిగ్ బాస్ షో తరువాత ఆమె పాపులారిటీ మరింతగా పెరిగిపోగా, బుల్లితెరపై ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. అలాగే ఆమె యూట్యూబ్ ఛానల్ కి బాగా వ్యూస్ దక్కుతున్నాయి.

88
మొత్తంగా గంగవ్వ తన సొంతింటి కలను బిగ్ బాస్ నిర్వాహకులు నెరవేర్చారు.

click me!

Recommended Stories