ఏడాదంతా సినీ జాతరే.. చిరు, బాలయ్య, వెంకీ, ప్రభాస్‌, పవన్‌, ఎన్టీఆర్‌, బన్నీ ఎప్పుడొస్తున్నారంటే..

Published : Feb 05, 2021, 09:11 PM ISTUpdated : Feb 05, 2021, 09:25 PM IST

టాలీవుడ్‌లో సినిమాల పండుగ ప్రారంభమైంది. ఏడాదంతా సందడి చేసేందుకు బిగ్‌ స్టార్స్‌ నుంచి కుర్ర హీరోల వరకు రెడీ అయ్యారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగ్‌, పవన్‌, ప్రభాస్‌,  ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, బన్నీ, రవితేజ, గోపీచంద్‌, ఇలా దాదాపు అందరు హీరోలు ఈ ఏడాది ఆడియెన్స్ ని అలరించబోతున్నారు. మరి ఏఏ హీరో ఏ రోజున వస్తున్నారు, 2021 లో విడుదలయ్యే సినిమాల జాబితాపై ఓ లుక్కేద్దాం..  

PREV
134
ఏడాదంతా సినీ జాతరే.. చిరు, బాలయ్య, వెంకీ, ప్రభాస్‌, పవన్‌, ఎన్టీఆర్‌, బన్నీ ఎప్పుడొస్తున్నారంటే..
వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి జంటగా నటించిన ప్రేమ కథా చిత్రం `ఉప్పెన` ఈ నెల 12న ఆడియెన్స్ ముందుకు వస్తుంది.

234
జగపతిబాబు మెయిన్‌ లీడ్‌ చేసిన `ఎఫ్‌సీయుకే`చిత్రం ఈ నెల 12న విడుదలకు రెడీ అవుతుంది.

334
అల్లరి నరేష్‌ ప్రయోగాత్మక చిత్రం `నాంది` ఈ నెల 19న ఆడియెన్స్ ముందుకొస్తుంది.

434
సుమంత్‌ హీరోగా నటిస్తున్న `కపటదారి` ఈ నెల 19న విడుదల కానుంది.

534
నితిన్‌ `చెక్‌` ఈ నెల 26న రిలీజ్‌ కానుంది. చంద్ర శేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రమిది.

634
సందీప్‌ కిషన్‌ స్పోర్ట్స్ నేపథ్య చిత్రం `ఏ1ఎక్స్ ప్రెస్‌` ఈ నెల 26న విడుదలకు రెడీ అవుతుంది.

734
శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతున్న `శ్రీకారం` మార్చి 11న విడుదల కానుంది.

834
మార్చి 11నే `ఏజెంట్‌ సాయి శ్రీనివాస్ ఆత్రేయ` ఫేమ్‌ నవీన్‌ పొలిశెట్టి నటించిన `జాతిరత్నాలు` విడుదల కానుంది.

934
శ్రీ విష్ణు హీరోగా రూపొందుతున్న `గాలి సంపత్‌` మార్చి 11న వస్తుంది.

1034
`ఆర్‌ఎక్స్ 100` ఫేమ్‌ కార్తికేయ హీరోగా నటించిన `చావు కబురు చల్లగా` మార్చి 19న విడుదల కాబోతుంది.

1134
ఆది సాయికుమార్‌ హీరోగా నటించిన `శశి` మార్చి 19న వస్తుంది.

1234
రానా హీరోగా రూపొందిన సినిమా `అరణ్య` మార్చి 26న విడుదలకు రెడీ అవుతుంది.

1334
నితిన్‌, కీర్తిసురేష్‌ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న `రంగ్‌దే` చిత్రం మార్చి 26న విడుదల కానుంది.

1434
గోపీచంద్‌, తమన్నా నటించిన `సీటీమార్‌` ఏప్రిల్‌ 2న ఆడియెన్స్ ముందుకు రానుంది.

1534
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న `వకీల్‌ సాబ్‌` ఏప్రిల్‌ 9న విడుదల కానుంది.

1634
నాగచైతన్య, సాయిపల్లవిల `లవ్‌ స్టోరి` ఏప్రిల్‌ 16న విడుదల కానుంది. శేఖర్‌ కమ్ముల దీనికి దర్శకత్వం వహించనున్నారు.

1734
నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తోన్న `టక్‌ జగదీష్‌` ఏప్రిల్‌ 16న విడుదలకు సిద్ధమవుతుంది.

1834
రానా, సాయిపల్లవి జంటగా వేణు ఉడుగుల రూపొందించిన రివల్యూషనరీ చిత్రం `విరాటపర్వం` ఏప్రిల్‌ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

1934
విశ్వక్‌ సేన్‌ నటిస్తున్న `పాగల్‌` ఏప్రిల్‌‌ 30న వస్తుంది.

2034
మెగా స్టార్‌ చిరంజీవి, కాజల్‌ జంటగా, రామ్‌చరన్‌ కీలక పాత్రలో కొరటాల శివ రూపొందిస్తున్న `ఆచార్య` మే 13న విడుదల కానుంది.

2134
వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న `నారప్ప` మే 14న విడుదలకానుంది. చిరంజీవి `ఆచార్య`కి ఒక్క రోజు గ్యాప్‌తో వస్తుందీ సినిమా.

2234
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న `బిబి3`(వర్కింగ్‌ టైటిల్‌) మే 28 సందడి చేయబోతుంది.

2334
మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న `ఖిలాడి` మే 28న వస్తుంది.

2434
నాగశౌర్య హీరోగా రూపొందుతున్న `వరుడు కావాలెను` చిత్రం మేలో రిలీజ్‌కి రెడీ అవుతుంది.

2534
సాయిధరమ్‌ తేజ్‌, దేవా కట్ట కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న `రిపబ్లిక్‌` జూన్‌ 4న విడుదల కానుంది.

2634
అఖిల్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` జూన్‌ 19న విడుదల కానుంది.

2734
అడవి శేషు నటిస్తున్న `మేజర్‌` సినిమా జులై 2న థియేటర్‌లో విడుదల కానుంది.

2834
ఇక సంచలనాత్మక చిత్రం `కేజీఎఫ్‌2` జులై 16న వరల్డ్ వైడ్‌గా రిలీజ్‌ కానుంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్‌ హీరోగా రూపొందుతున్న చిత్రమిది.

2934
వరుణ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతున్న బాక్సింగ్‌ చిత్రం `గని` జులై 30న విడుదల కానుంది.

3034
అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం `పుష్ప` ఆగస్ట్ 13న విడుదలకు సిద్ధమవుతుంది.

3134
శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా `ఆర్‌ ఎక్స్ 100` ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న `మహా సముద్రం` ఆగస్ట్ 19న విడుదల కానుంది.

3234
వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న `ఎఫ్‌3` ఆగస్ట్ 27న విడుదల కానుంది. అనిల్‌ రావిపూడి రూపొందిస్తున్న ఈ సినిమా `ఎఫ్‌2`కి సీక్వెల్‌.

3334
తెలుగు ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` అక్టోబర్‌ 13న విడుదల కానుంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా, రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.

3434
ఇంకా ప్రభాస్‌, నాగార్జున, విజయ్‌ దేవరకొండ తమ సినిమాల విడుదల తేదీలు ప్రకటించలేదు. వీరితోపాటు మహేష్‌ ఈ ఏడాది రావడం లేదు. ఆయన నటిస్తున్న `సర్కారు వారి పాట` వచ్చే ఏడాది సంక్రాంతి విడుదల కాబోతుంది. ఈ ఏడాదిలో రిలీజ్‌ లేని ఒకే ఒక్క హీరో మహేష్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories