Ileana: సన్నింగ్‌ ఫిగర్‌ చూపిస్తూ ఇలియానా మైండ్‌ బ్లోయింగ్‌ పోజులు.. యాడ్‌ కోసం రెచ్చిపోయిన గోవా బ్యూటీ

Published : Aug 18, 2022, 07:22 PM ISTUpdated : Aug 18, 2022, 09:54 PM IST

గోవా బ్యూటీ ఇలియానా స్టన్నింగ్‌ పోజులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంటుంది. తన హాట్‌ అందాలను చూపిస్తూ, సెల్ఫీ పిక్స్ లో క్లోజ్‌ అందాలను ఆవిష్కరిస్తూ ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంటుంది.   

PREV
17
Ileana: సన్నింగ్‌ ఫిగర్‌ చూపిస్తూ ఇలియానా మైండ్‌ బ్లోయింగ్‌ పోజులు.. యాడ్‌ కోసం రెచ్చిపోయిన గోవా బ్యూటీ

`పోకిరి` భామగా ఫేమస్‌ అయిన ఇలియానా(Ileana) ఇంటర్నెట్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ చిత్రాలను పంచుకుంటుంది. తాజాగా ఈ హాట్‌ బ్యూటీ పంచుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.  సన్నింగ్‌ పోజులతో ఆకట్టుకుంటుంది. 

27

ఓ యాడ్‌ కోసం మతిపోగొడుతుంది ఇలియానా. ఓ ఫేస్‌ క్లీన్‌ క్రీమ్ కోసం యాడ్‌ చేసింది. కాఫీ పేరుతో రూపొందించిన ఈ క్రీమ్‌ కి పెయిడ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది ఇలియానా. యాడ్‌ ప్రమోషన్‌లో పాల్గొంది. బ్రాండ్‌ ప్రమోట్‌ చేస్తూ స్టన్నింగ్‌ పోజులిచ్చింది.

37

అయితే ఇందులో ఇలియానా లుక్‌ అదిరిపోయేలా ఉండటం విశేషం. ముఖ్యంగా పోకిరి బ్యూటీ ఫిగర్‌ మతిపోగొట్టేలా ఉంది. పర్‌ ఫెక్ట్ చుట్టుకొలతలతో కట్టిపడేస్తుంది. చూపుతిప్పుకోనివ్వడం లేదు.  వైట్‌ అండ్‌ వైట్‌లో డ్రెస్‌లో ఇలియానా లుక్‌ వాహ్‌ అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

47

ఇలియానా చేతిలో పెద్దగా సినిమాలేవి లేవు. ఆమె ఎప్పుడో ఒప్పుకున్న సినిమాలు ఇప్పటికీ ఉన్నాయి. అవి విడుదలకు రెడీగా ఉన్నాయి. కొత్తగా ఈ బ్యూటీకి మరే ఆఫర్లు లేవు. కానీ అవకాశాల వేటలో మాత్రం హాట్‌ ఫోటోలు పంచుకుంటూ మేకర్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. 

57

ఇటీవల ఎక్కువగా సెల్ఫీ పోజులతో మతిపోగొడుతుంది. తన ఘాటైన అందాలను క్లోజ్‌గా చూపిస్తూ ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌నిస్తుంది. తన సెక్సీ అందాల విందుతో నెటిజన్లకి పండగ తీసుకొస్తుంది ఇలియానా. సినిమాల్లో కంటే ఇప్పుడు ఆమె సోషల్‌ మీడియాలోనే ఎక్కువగా ఉంది. దానితోనే నెటిజన్లని ఆకట్టుకుంటుంది. 
 

67

ఇలియానా తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన విషయం తెలిసిందే. `దేవదాస్‌` చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ గోవా బ్యూటీ.. `పోకిరి` మూవీతో స్టార్‌ ఇమేజ్‌ని ఏర్పర్చుకుంది. దాంతో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్‌ హీరోల ఆఫర్లతో దూసుకుపోయింది. తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది.
 

77

అయితే కెరీర్‌ పీక్‌ టైమ్‌లోనే ఆమె లవ్‌ లో పడటం, ఆరోగ్య సమస్యలు ఎదురు కావడంతో కెరీర్‌ పరంగా స్ట్రగుల్స్ లో పడింది. దాన్నుంచి బయటపడే టైమ్‌లో ఆమె కెరీర్‌ పరంగా పూర్తిగా డౌన్‌ అయిపోయింది. ఆడియెన్స్, సినీ వర్గాలు ఆమెని మర్చిపోయే పరిస్థితి తలెత్తింది. దీంతో ఇప్పుడు మళ్లీ కెరీర్‌ పరంగా నిలబడేందుకు ప్రయత్నిస్తుంది ఇలియానా. మరి ఆమె కెరీర్‌ ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories