బికినీలో ఒరిజినల్ అందాలు ఆవిష్కరించిన ఇలియానా.. గోవా బ్యూటీ హాట్‌ డోస్‌ అదిరిపోలా.. ఫ్యాన్స్‌ కి ట్రీట్‌

Published : Dec 30, 2022, 04:43 PM ISTUpdated : Dec 30, 2022, 05:56 PM IST

గోవా బ్యూటీ ఇలియానా డి సౌజా టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. ఇంకా చెప్పాలంటే తన నడుము చుట్టూ తిప్పేసుకుంది. సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. నెట్టింట రచ్చ చేస్తుంది.   

PREV
16
బికినీలో ఒరిజినల్ అందాలు ఆవిష్కరించిన ఇలియానా.. గోవా బ్యూటీ హాట్‌ డోస్‌ అదిరిపోలా.. ఫ్యాన్స్‌ కి ట్రీట్‌

ఇలియానా(Ileana) తాజాగా బికీనీ అందాలతో కనువిందు చేసింది. తన ఫ్రెండ్‌తో కలిసి ఈ బ్యూటీ దిగిన బికినీ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసింది ఇలియానా. దీంతో ఇవి నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. బికినీ మరోసారి తన డస్కీ అందాలతో కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతుంది. నెట్టింట సెగలు రేపుతుంది. 

26

ఇలియానా ఇటీవల బికినీలోనే కనిపిస్తుంది. తరచూ స్విమ్మింగ్‌ పూల్ లో, బీచ్‌లో మెరుస్తుంది. వెకేషన్‌ తాలుకు ఫోటోలను అభిమానులను షేర్‌ చేస్తుంది. నిత్యం నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తుంటుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. తాజాగా అంతే అందంగా కనిపించి మెప్పించింది. 

36

అయితే తన ఫ్రెండ్‌ బర్త్ డే సందర్భంగా ఇలియానా ఇలా ఆమెతో కలిసినట్టు తెలుస్తుంది. ఆమెతో బీచ్‌లో బికినీలో పోజులిచ్చింది. స్విమ్మింగ్‌ పూల్‌లోనే కలిసే జలకాలాడటం విశేషం. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతూ కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. 
 

46

ఇలియానా నాజూకు నడుముతో టాలీవుడ్‌ని ఊపేసిన విషయం తెలిసిందే. `పోకిరి` సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌ అయిపోయిన ఇలియానా ఇటీవల సరైన సినిమాలు లేక స్ట్రగులింగ్‌లో ఉంది. కెరీర్‌ పరంగా ఆమె చేసిన కొన్ని మిస్టేక్స్, బాడీలో వచ్చిన మార్పులు, డిప్రెషన్‌ వంటి అంశాలు ఇలియానా కెరీర్ ని తలక్రిందులు చేశాయి. 

56

ఇప్పుడు మళ్లీ రాణించేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఫేడౌట్‌ అయిపోయింది. ఈ బ్యూటీని మేకర్స్ పట్టించుకోవడం మానేశాడు. ఒక్కసారి ఇండస్ట్రీలో ఫేడౌట్‌ అయితే సర్వైవ్‌ కావడం కష్టం. ఇలియానా అదే పరిస్థితి ఎదుర్కొంటుంది. అయినా తనవంతు ప్రయత్నాలు మాత్రం గట్టిగానే చేస్తుంది. అందాలను నమ్ముకుని ఇంటర్నెట్‌లో విందు ఇస్తుంది. 

 

66

బికినీ అందాలను, ట్రెండీ వేర్‌లోనూ తన హాట్‌ షో చేస్తుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. హాట్‌ టాపిక్ అవుతుంది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఈ గోవా బ్యూటీ ఒక గ్లామర్‌ ఫోటో పెట్టినా సరే అది ఇంటర్నెట్‌లో షేక్‌ చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories