థైస్‌ చూపిస్తూ హాట్‌ పోజులతో పిచ్చెక్కిస్తున్న పూజా హెగ్డే.. బన్నీ భామ రచ్చ మామూలుగా లేదుగా..!

Published : Jul 12, 2021, 09:31 PM IST

బన్నీ భామ పూజా హెగ్డే `అల వైకుంఠపురములో` చిత్రంలో ఆమె కాళ్లని పొగుడుతూ పాడిన పాట యూట్యూబ్‌లో సంచలనాలను సృష్టించింది. ఇప్పుడు ఆ తొడలతో నెట్టింట కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుందీ భామ. 

PREV
18
థైస్‌ చూపిస్తూ హాట్‌ పోజులతో పిచ్చెక్కిస్తున్న పూజా హెగ్డే.. బన్నీ భామ రచ్చ మామూలుగా లేదుగా..!
పూజా హెగ్డే పిచ్చెక్కించేలా ఫోటోషూట్‌కి పోజులిచ్చింది. చూస్తూ చూపు తిప్పుకోలేరనేంతగా హాట్‌ పోజులిచ్చింది. థైస్‌ చూపిస్తూ నెట్టింట మంట పెట్టింది.

28
తాజాగా ఈ అమ్మడు పంచుకున్న హాటెస్ట్ ఫోటోలు నెటిజన్లకి మతిపోగొడుతున్నాయి. కుర్రాళ్లలో టెంపరేచర్‌ పెంచేస్తున్నాయి.

38
ఆమె చూపు చురకత్తుల్లా గుచ్చేస్తున్నాయి. అంతగా ఆకట్టుకుంటూ నెట్లో వైరల్‌గా మారాయి పూజా నయా హాట్‌ ఫోటోలు.

48
ఈ సందర్భంగా పూజా ఓ కొటేషన్‌ పంచుకుంది `మిమ్మిల్ని మీరు నమ్మండి` అంటూ క్యాప్షన్‌ కూడా ఇచ్చారు.

58
బన్నీ నటించిన `అల వైకుంఠపురములో` పూజా కాళ్లని చూస్తూ ఉండటం హైలైట్‌గా నిలిచింది. అంతేకాదు `నీ కాళ్లని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్లు` అంటూ పాట కూడా పాడారు.

68
పూజా కాళ్లలో ఉన్న మహాత్యాన్ని అంతగా వర్ణించారు దర్శకుడు త్రివిక్రమ్‌. దీంతో ఒక్కసారిగా పూజా కాళ్లు ఫేమస్‌ అయిపోయాయి. ఆయా ఫోటో వైరల్‌ అవుతున్నాయి.

78
ప్రస్తుతం ప్రభాస్ తో `రాధేశ్యామ్‌`లో నటిస్తుంది పూజా. దీంతోపాటు అఖిల్‌తో నటించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌` విడుదలకు సిద్ధంగా ఉంది.

88
తమిళంలో విజయ్‌తో `బీస్ట్` చిత్రంలో నటిస్తుంది పూజా.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories