మోడీ ప్రశంసలు, శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, ఇళయరాజా కామెంట్స్ వైరల్

Published : Mar 19, 2025, 08:55 AM IST

Ilaiyaraaja and PM Modi Meet: మార్చి 8న లండన్‌లో తన సింఫొనీ సంగీతాన్ని ప్రదర్శించి భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన సంగీత దర్శకుడు ఇళయరాజాను ప్రధాని మోదీ స్వయంగా కలిసి అభినందించారు.

PREV
14
మోడీ ప్రశంసలు, శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, ఇళయరాజా కామెంట్స్ వైరల్

Ilaiyaraaja and PM Modi Meet: సంగీత విద్వాంసుడు ఇళయరాజా మార్చి 8న లండన్‌లోని అపోలో థియేటర్‌లో తన మొదటి సింఫొనీ వేలియంట్‌ను ప్రదర్శించారు. గతంలో అది కొంత మందికి మాత్రమే సాధ్యం అయ్యింది. అది కూడా కొంత మంది విదేశీ సంగీతకారులు మాత్రమే సింఫొనీని ప్రదర్శించారు.

24
ఇళయరాజాకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు:

ఇండియా నుంచి ఆ ఘనత సాధించింది ఇళయరాజా ఒక్కరే. దాంతో  అన్ని వర్గాల నుండి ఇళయరాజాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్న వేళ, భారత ప్రధాని మోడీ కూడా ఇళయరాజాకు తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశం మరపురానిది అని ఇళయరాజా అన్నారు.

 

34
ప్రధాని మోడీ పోస్ట్:

ఇళయరాజాను అభినందిస్తూ, ప్రధాని మోడీ కొన్ని ఫోటోలతో ఒక పోస్ట్ పెట్టారు. మన సంగీతం, సంస్కృతిపై గొప్ప ప్రభావం చూపిన సంగీత దిగ్గజం రాజ్యసభ సభ్యుడు శ్రీ ఇళయరాజాను కలవడం సంతోషంగా ఉంది అని మోది అన్నారు. 

44
ఇళయరాజా సంగీతాన్ని ఆస్వాదిస్తున్న యువత

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహయాయంతో.. తమిళ సినిమాలో 1976లో విడుదలైన 'అన్నకిలి' చిత్రం ద్వారా తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు ఇళయరాజా. 50 ఏళ్ళుగా  అద్భుతమైన సినీ సంగీత ప్రస్ఠానం కొనసాగిస్తున్నారు ఇళయరాజా.  ఇన్నేళ్ళు అవుతున్నా ఇళయరాజా పాటలు ఈ తరం యువత కూడా ఆకర్శితులవుతుండటం విశేషం. 

 

Read more Photos on
click me!

Recommended Stories