సమంత ‌‌‌- తమన్నా, పోటా పోటీగా ఐటెం సాంగ్స్ తో, డాన్స్ అదరగొట్టిన హీరోయిన్లు

Published : Apr 11, 2025, 05:05 PM ISTUpdated : Apr 11, 2025, 05:29 PM IST

సమంత రూత్ ప్రభు , తమన్నా భాటియా, వంటి స్టార్ల్ హీరోయిన్లు నటించిన కొన్ని డ్యాన్స్ నంబర్లు సినిమాలనే మించిపోయాయి. ఆజ్ కి రాత్, ఊ అంటావా పాటల్లో వాళ్ల ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్స్ సెన్సేషన్ అయ్యాయి.  డ్యాన్స్ ఐకాన్లుగా  ఆ తారలు నిరూపించుకున్నారు.  

PREV
13
సమంత ‌‌‌- తమన్నా, పోటా పోటీగా ఐటెం సాంగ్స్ తో, డాన్స్ అదరగొట్టిన హీరోయిన్లు

తమన్నా భాటియా, సమంత రూత్ ప్రభు అద్భుత నటనతో, కళ్లు చెదిరు స్టెప్పులతో చేసిన  కొన్ని డ్యాన్స్ నంబర్లు సినిమాలను మించిపోయాయి. వాళ్ల మ్యాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ స్కిల్స్ అదుర్స్ అనిపించుకున్నారు. 

Also Read: 400 సినిమాలు, 3 పెళ్లిళ్లు, 6 గురు పిల్లలు, 100 కోట్ల ఆస్తి ఉన్న స్టార్ నటుడు ఎవరో తెలుసా?

23

తమన్నా చాలా పాన్ఇం డియా బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఎన్నిసినిమాలు చేసినా.. ఆమె  ఆజ్ కి రాత్‌లో ఆమె చేసిన డ్యాన్స్  ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. అంతే కాదు సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా మహేష్ బాబుతో కలిసి తమన్నా చేసిన స్పెషల్ సాంగ్  కుర్రకారుకు పూనకాలు తెప్పించింది. 

Also Read: అలిగిన బాలయ్య, ఆగిపోయిన అఖండా 2 షూటింగ్, నిజమెంత?

33

ఇక సమంత   ఊ అంటావా పాటతో మ్యూజిక్ చార్ట్స్‌ను షేక్ చేసింది. ఈ పాటలో ఆమె ఎనర్జీ,, స్టెప్పులు,  ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, స్టేజ్‌పై ఆమె చేసే డ్యాన్స్ మెస్మరైజ్ చేసంది. యూత్ ను ఉర్రూతలూగించింది. 

Also Read:1000 కోట్లు ఇచ్చిన ప్రభాస్ ఆ పని మాత్రం చేయనంటున్నాడు, హాట్సాఫ్ చెబుతున్న ఫ్యాన్స్

Read more Photos on
click me!

Recommended Stories