`ఇటీవల నా వ్యక్తిత్వంలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు నా మనస్తత్వానికి, గతంలో నా మనస్తత్వానికి చాలా తేడా ఉంది. నా దృష్టిలో మా అమ్మా నాన్నలు నా పట్ల చూపించేదే నిజమైన ప్రేమ. వాళ్లను చూసిన నాకు పెళ్లి, ప్రేమ పట్ల చాలా నమ్మకం ఉంది. అంతేకాదు అది ఎంతో గొప్ప బంధం. కానీ ప్రజలు పెళ్లిని ఎందుకు ప్రజర్‌గా ఫీల్ అవుతారో నాకు అర్ధం కావటం లేదు. నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తే మనస్ఫూర్తిగా ఆ వ్యక్తిని ప్రేమిస్తాను` అంటూ చెప్పుకొచ్చింది.