కాలేజ్ రోజుల్లోనే సినీ రంగంలోకి అడుగుపెట్టింది మోనాలిసా. ముందుగా బెంగాళీలో చిన్న చిన్న పాత్రలు మాత్రమే చేసిన ఈ బ్యూటీ తరువాత ఒడిస్సా, తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించింది. కానీ బోజ్‌పురి నే మోనాలిసాకు ఫస్ట్ చాయిస్.