బిగ్ బాస్ షోలో అవకాశం వస్తే వెళతారా? అని అడగ్గా.... నూకరాజు కూడా ఉంటే వెళతాను. ఎందుకంటే అతడు ఓపెన్ బుక్ లాంటి వాడు. నూకరాజు గురించి ఇప్పుడు నాకు ఒక్కడికే తెలుసు. హౌస్లోకి వెళితే అందరికీ తెలుస్తుంది. అతడు ఓపెన్ బుక్ లాంటివాడు. అందరితో వరసలు కలిపేసి మాట్లాడతాడు. హౌస్లో ముఖ్యంగా ఒక గర్ల్ ఫ్రెండ్ ని సెట్ చేసుకుంటాడు.