రోజా, శేఖర్ మాస్టర్ డాన్స్ పెరఫార్మెన్సుతో పాటు జబర్ధస్త్ ఆర్టిస్ట్స్ స్కిట్స్ ఈ వేడుకలో హైలెట్ గా నిలిచాయి. కాగా ఈ ఈవెంట్ లో శేఖర్ మాస్టర్ ని శ్రీముఖి అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం చెప్పగా, ఆది తన మార్క్ పంచ్ తో దుమ్ము రేపాడు.