ఇన్నాళ్లు ఎక్కడ దాక్కుందిరా ఈ అందం...జబర్ధస్త్ వర్ష హాట్ హాట్ ఫోటోలు

First Published Nov 14, 2020, 10:26 AM IST


అత్యంత ప్రజాదరణ కలిగిన బుల్లితెర కామెడీ షోకి కొత్త అందం పరిచయం అయ్యింది. వర్ష అనే బుల్లితెర నటి ఎంట్రీ షోకి కొత్త సోకులు దిద్దుతుంది. కామెడీ షోలో వర్ష గ్లామర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. 

సన్నజాజి తీగలా నాజూకు లేత అందాలతో జబర్ధస్త్ స్టేజ్ కి కొత్త వెలుగు తెచ్చింది. వర్ష చేసే స్కిట్స్ లో కామెడీ కంటే కూడా ఆమె గ్లామర్ నే ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు.
undefined
వర్ష జబర్ధస్త్ ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలమే అవుతుంది. అయినప్పటికీ ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. కొద్దిరోజులుగా వర్ష గురించి కథనాలు మీడియాలో వస్తున్నాయి.
undefined
హీరోయిన్ రేంజ్ కలర్, గ్లామర్ ఉన్న ఈ బ్యూటీ జబర్ధస్త్ లో కనిపించడం ఏమిటని అందరూ అనుకుంటున్నారు.
undefined
జబర్ధస్త్ లో గ్లామర్ అంటే రష్మీ, అనసూయలదే. బుల్లితెరకు హాట్ నెస్ పరిచయం చేసిన వీరి ఎక్స్పోజింగ్ జనాలు ఏళ్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.
undefined
ఎంత అందగత్తెలైనా కొంత కాలం తరువాత మొహం మొత్తేయడంసహజం. రష్మీ, అనసూయలతో విసిగిపోయినజబర్ధస్త్ ప్రేక్షకులకు వర్ష రూపంలోకొత్త అందంపరిచయం అయ్యింది.
undefined
తేనే కళ్ళు, పాల రంగు పరువాలతో శారీలు, హాఫ్ శారీలలో వర్ష చాలా సెక్సీగా ఉన్నారు. బుల్లితెర నటిగా చాలా కాలం పరిశ్రమలో ఉన్నా, వర్ష అంటే తెలిసినవారు తక్కువే.
undefined
తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జబర్దస్త్ ఎంట్రీ ఇవ్వడం ద్వారా వర్ష బాగా పాప్యులర్ అయ్యారు. వర్షను చూసిన ప్రేక్షకులుఇప్పటి దాకా ఎక్కడ దాక్కుందిరా బాబు అంటూ ఆవేదన చెందుతున్నారు.
undefined
ఇక వర్షకు సోషల్ మీడియా బాగానే ఫాలోయింగ్ ఉంది. ఇంస్టాగ్రామ్ లో వర్ష హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తూ ఉంటారు.
undefined
ట్రెండీ డ్రెస్సులలో వర్ష సెక్సీ ఫోటో షూట్స్ కి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఇంస్టాగ్రామ్ లో వర్ష ఫోటోలు చూసిన ఎవరైనా ఫ్లాట్ అయిపోవడం ఖాయం.
undefined
బుల్లితెరపై పాప్యులర్ అవుతున్న వర్ష భవిష్యత్ లో ఓ స్థాయికి వెళ్లడం పక్కా అని అంటున్నారు అందరూ.
undefined
వర్ష తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన కొన్ని సెక్సీ ఫోటోల కలెక్షన్ సేకరించడం జరిగింది. చూసి ఎంజాయ్ చేయండి.
undefined
click me!