అయితే అప్పుడు ఆమె రెమ్యూనరేషన్ గురించి అడిగితే.. ఎన్టీఆర్ ఎంత తీసుకుంటున్నాడో అంతకు 5000 తగ్గించి ఇవ్వమని అన్నారట భానుమతి. అయితే అప్పటికి ఎన్టీఆర్ 4 నుంచి 5 లక్షల వరకూ తీసుకుంటున్నారు సినిమాకు.
దాంతో ఎన్టీఆర్ నేను 2 లక్షలు మాత్రమే తీసుకుంటున్నాను అని చెప్పమన్నారట. నరసరాజు గారు వెళ్ళి.. ఎన్టీఆర్ 2లక్షలే తీసుకుంటున్నారు అని చెప్పి.. అంతకు 500 వేలు తగ్గించి ఇవ్వబోయారట.
దాంతో భానుమతి. వద్దండి.. ఈసినిమాన నేను చేస్తాను.. ఇదిగో 5000 ఈ డబ్బు ఎన్టీఆర్ గారికి ఇవ్వండి.. నెక్ట్స్ నేను అమ్మాయి పెళ్ళి సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ ను చేయమనండి అన్నారట.
Also Read: బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.