అంతలోనే కలిసి మాట్లాడుకుంటారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో అంతా డల్ గా ఉన్నరాు. అందుకే నవ్వించండి అని ఆ బాధ్యతను అవినాష్ , రోహినాలకు అప్పటించాడు బిగ్ బాస్. అయితే నామినేషన్లలో ఎవరు ఎలా ఆవేశ పడ్డరాు అనేది చెపుతూ.. కాస్త ఫన్ స్కిట్స్ చేశారు .. ఈ పెర్ఫామెన్స్ కు అందరు ఫిదా అయ్యారు. బిగ్ బాస్ కూడా రెండు రగంటల కిచెన్ టైమ ను పెంచాడు.
దాంతో హౌస్ అంతా సందడిగామారింది. ఇక అసలైన టాస్క్ ఆతరువాత స్టార్ట్ అయ్యింది. ఈ టాస్క్ విషయంలో మణికంఠ మోసం చేయడానికి ఎవరు తట్టుకోలేకపోతున్నారు. క్లాన్ కోసం ఆడుతూనే న తన దగ్గరకు వచ్చి అడిగే వరకూ క్లారిటీ ఇ్వవడంలేుద. అంతే కాదు.. ఈ టాస్క్ రన్ అవుతుండగానే.. ఆడియన్స్ లో ఉత్కంట పెరుగుతుంది. మరి చీఫ్ కంటెడంర్స్ ఎవరు కాబోతున్నారు, అంతే కాదు బిగ్ బాస్ తరువాతి మెగా ఛీఫ్ గా ఎవరు రాబోతున్నారు అనేది చూడాలి.